NewsOrbit
న్యూస్ హెల్త్

పరగడుపున మజ్జిగ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా??

పరగడుపున మజ్జిగ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా??

శారీరక ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది.ఆరోగ్యం గా ఉండడమే అన్ని  ఆనందాలకి మూలం. దీన్ని మన జీవనశైలి ఆహారపు అలవాట్లు, ప్రభావితం చేస్తాయి. పాల పదార్థాల తో మన ఆరోగ్యానికి చాలప్రయోజనాలు ఉన్నాయన్నది తెలిసిన విషయమే. అలాగే మజ్జిగ కూడా  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని పరగడుపున తాగడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు.

పరగడుపున మజ్జిగ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా??

డైట్‌ చేసేవారు ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసు మజ్జిగతాగితే కావాల్సిన శక్తి అందుతుంది. నీరసించి పోకుండా బరువు తగ్గాలంటే మజ్జిగ ఒక్కటే మార్గం. క్యాలరీస్, ఫ్యాట్ లేకుండా శరీరానికి  కావాల్సిన న్యూట్రిషన్ ని మజ్జిగ అందిస్తుంది .ఆకలిని తీరుస్తుంది. బింజ్-ఈటింగ్ వైపు మనసు పోకుండా అదుపు చేస్తుంది .

ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాసు మజ్జిగతాగితే మంచి  ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కడుపు పేగుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను బయటకు పంపడానికి  ఈ మజ్జిగ ఎంతో సహాపడుతుంది. ఈ మజ్జిగను తీసుకోవడం  తో చక్కెర స్థాయిని నియంత్రించవవచ్చు.

అధిక బరువుతో ఉండేవారు  మజ్జిగ లో కాస్త కరివేపాకు,మిరియాలు, వేసుకుని తాగితే కొవ్వు స్థాయిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఎండవేడి ఎక్కువగా  ఉన్నప్పుడు మజ్జిగను మాత్రం మరిచిపోకూడదు.మజ్జిగ  డీహైడ్రేషన్‌ను నియంత్రిస్తుంది. ఒంటి లో ఉండే  వేడి తగ్గడానికి  మజ్జిగ దివ్యౌషధంలా పని చేస్తుంది. మజ్జిగలోవిటమిన్ బి,  కాల్షియం, పొటాషియం ఉంటాయి. అందువల్ల శరీరానికి బలం వస్తుంది .

మజ్జిగ వలన జుట్టుకి ,చర్మానికి కూడా ఎంతో మేలుజరుగుతుంది . కురులకు మజ్జిగను పట్టించి  ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు ఎంతో మృదువుగా తయారవుతుంది.  మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట పాటు ఆరనిచ్చి  ఆ తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju