NewsOrbit
న్యూస్ హెల్త్

ఐస్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా??

ఐస్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా??

మన లో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది..  టీ అనగానే వేడి వేడి పొగలు వస్తున్నప్పుడు టీ తాగడమే మనలో చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు మనం ఐస్ టీ గురించి చెప్పుకోబోతున్నాం. ఐస్ టీ తాగితే ఎన్నో పోషకాల్నిపొందడం తో పాటు  మానసిక ఉల్లాసం కలుగుతుంది.

ఐస్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా??

ఐస్ టీతాగడం వలన  డీహైడ్రేషన్ సమస్య నుంచీ బయటపడవచ్చు. ఐస్ టీ ని క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే, మన శరీరం లో లిక్విడ్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.విష వ్యర్థాల్ని తరిమికొట్టే మహత్తర శక్తి ఐస్ టీ కి ఉంది. టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్… చర్మాన్ని కాపాడి,ఫ్రీ రాడికల్స్‌ లేకుండా చూస్తాయి . మనం తీసుకునే పండ్లు, కూరగాయల్లో కంటే, 8 రెట్లు ఎక్కువగా టీ లో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

350 గ్రాముల కోలా డ్రింకు లో 39 గ్రాముల పంచదార ఉంటుంది. అది ఇంచుమించుగా 9 న్నర టీస్పూన్‌లకు సమానం. దాని వల్ల 140 కేలరీల శక్తి వస్తుంది. కానీ పంచదార  లేని 350 గ్రాముల  ఐస్ టీ తో 2 కేలరీల శక్తే వస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ తాగవచ్చు.ఐస్ టీ దంతాలు పాడవకుండా చెయ్యడంలో ఉపయోగపడుతుంది.

దంతాల్ని పాడుచేసే కేవిటీస్‌పై పోరాడుతుంది. 3వేలకు పైగా పరిశోధనల్లో ఈ టీలో ఉండే పోషకాలు కేన్సర్‌తో పోరాడతాయనితేలింది. టీ తాగే వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని బ్రిటన్‌లో జరిపిన పరిశోధనలో తేలింది. ఐస్ టీ గుండె కు మంచిదని పరిశోధనల్లో తేలింది. రోజూ మూడు కప్పు ల ఐస్ గ్రీన్ టీ తాగేవాళ్ల లోగుండె నొప్పి  వచ్చే అవకాశాలు 35 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju