NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Intermittent fasting: ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ తో బరువు తగ్గడం తో పాటు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు పొందవచ్చో తెలుసా..?

Benefits of intermittent fasting
Share

Intermittent fasting: ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ తో మనం ఆరోగ్య‌క‌ర ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనగా తినే తిండి ని ఆపి ఉపవాసం ఉండ‌డం అన్న‌మాట‌. దీన్ని చాల ర‌కాలు గా చేయ‌వ‌చ్చు. అంటే.. రోజు మొత్తం లో కేవ‌లం 8 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తీసుకుని  మిగిలిన 16 గంట‌లు ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. కేవ‌లం నీరు మాత్ర‌మే తాగాలి.

Benefits of intermittent fasting
Benefits of intermittent fasting
  • అయితే ఆ 8 గంటల సమయం లో మీకు కావలిసినవి తినవచ్చు, తాగవచ్చు. అయితే ఆ 8 గంటలు సమయం మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు.అంటే ఉదయం 9 గంటలకు తినడం ప్రారంభిస్తే.. సాయంత్రం 5 గంటలు వరకే తినాలి.ఆ తర్వాత మళ్ళి తర్వాత రోజు 9 గంటల కి తినాలి.. దీన్నేఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌ అంటారు.
  • ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌లో 8 గంట‌లు మాత్ర‌మే తినాల‌న్నరూల్  ఏమీ లేదు. కొంద‌రు దీన్ని 6, గంటలు పాటిస్తే  మరి కొందరు 4 గంట‌లు పాటిస్తారు. అంటే.. 24 గంట‌ల్లో 6 లేదా 4 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తీసుకుని మిగిలిన 18 లేదా 20 గంట‌ల పాటు ఏమీ తినకుండా ఉంటారు. ఇలా కూడా కొంద‌రు చేస్తుంటారు. దీన్ని కూడా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనే పిలుస్తారు.
  • అయితే పైన చెప్పిన మూడు ప‌ద్ధ‌తుల్లో ఏ రక‌మైన ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా స‌రే.. కింద చెప్పిన లాభాలు క‌లుగుతాయి.
  •  జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు లో మంచి మార్పు కనబడుతుంది.
  • రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బాగాపెరుగుతుంది.
  • ఈ విధానం లో ఫాస్టింగ్ చేయడం వ‌ల్ల అధిక బ‌రువును చాల త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌డంతోపాటు.. త‌గ్గిన బ‌రువును కంట్రోల్ లో కూడా ఉంచుకోవ‌చ్చ‌ట‌.
  • ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ వ‌ల్ల షుగరు పూర్తిగా అదుపులో ఉంటుందని ప‌రిశోధ‌న‌లు తెలియచేస్తున్నాయి.
  • ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ వ‌ల్ల గుండె జ‌బ్బులు, షుగరురాకుండా రక్షణ కలుగుతుంది.

Benefits of intermittent fasting

Fasting, Intermittent fasting, Diet, Weight loss, Cholesterol, Fat, Diabetes, Immunity power, షుగరు, ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్, గుండె జ‌బ్బులు, ఉపవాసం, Good food, Healthy life, Fitness, Latest Telugu News in Newsorbit, Today Telugu news, Telugu Newsorbit news, Newsorbit Telugu updates, Latest news in Telugu, Health news in Newsorbit, Health tips, Health benefits


Share

Related posts

Today Gold Rate: మళ్లీ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగానుందా..!!

bharani jella

PM Modi: నేడు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం మోడీ కోవిడ్ పరిస్థితులపై సమీక్ష..!!

somaraju sharma

Samantha: మల్టీస్టారర్ ముగించేసిన సమంత..సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్..

GRK