Intermittent fasting: ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ తో బరువు తగ్గడం తో పాటు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు పొందవచ్చో తెలుసా..?

ShareIntermittent fasting: ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ తో మనం ఆరోగ్య‌క‌ర ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనగా తినే తిండి ని ఆపి ఉపవాసం ఉండ‌డం అన్న‌మాట‌. దీన్ని చాల ర‌కాలు గా చేయ‌వ‌చ్చు. అంటే.. రోజు మొత్తం లో కేవ‌లం 8 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తీసుకుని  మిగిలిన 16 గంట‌లు ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. కేవ‌లం నీరు … Continue reading Intermittent fasting: ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ తో బరువు తగ్గడం తో పాటు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు పొందవచ్చో తెలుసా..?