NewsOrbit
న్యూస్ హెల్త్

Oregano plant: ఒరెగానో అద్భుతాల గురించి తెలుసుకోండి!!

Oregano plant: ఒరెగానో అద్భుతాల గురించి తెలుసుకోండి!!

Oregano plant: ఒరెగానో Oregano plant అనేది ఓ చిన్న సైజు మొక్క. దీనికి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. మంచి సువాసనతో పాటూ… రోగాల్ని తగ్గించే శక్తి ని కూడా ఈ మొక్క కలిగి ఉంది. ఒరెగానో మొక్కలో 40కి పైగా రకాలున్నాయి. వాటిలో ఒరిగానమ్ వల్గారే (Origanum vulgare) మాత్రం చాల శక్తిమంతమైనది అనే చెప్పాలి.ఈ మొక్కల ఎండిన ఆకులు, తైలాన్ని ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో అమ్ముతున్నారు.

Benefits of Oregano plant
Benefits of Oregano plant

సరే ఇప్పుడు మనం ఈ మొక్క ఆకులతో కలిగే ప్రయోజనాల్ని తెలుసుకుందాం. 23 రకాల చెడు బ్యాక్టీరియా అంతు చూసే శక్తి ఒరెగానో ఆకుల కు ఉంది. కూరల్లో, వేపుళ్లలో ఈ ఆకుల్ని కొంచెం వేసుకున్న కూడా ఇవి పొట్టలోకి వెళ్లి… అక్కడి విష వ్యర్థాలను బయటకు పంపుతాయి.

ఈ ఆకులకు మన చర్మ కణాల్ని కాపాడే శక్తి ఉంది. వీటిలో విటమిన్ కె, ఫైబర్, మాంగనీస్, ఐరన్, విటమిన్ ఇ, కాల్షియం, ట్రైప్టోఫాన్, ఉన్నాయి. అందువల్ల ఇవి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.  గుండె జబ్బు,కేన్సర్ ల అంతు చూసే ఈ ఆకుల వల్ల మనకు ఎన్నో పోషకాలుఅందుతాయి . వీటిలో కేలరీలు చాలా తక్కువ గా ఉంటాయి .

ఎండిన ఆకుల్ని గాజు సీసాలలో స్టోర్ చేసుకోవాలి. కాలం గడిచే కొద్దీ సువాసన తగ్గినాకూడా ఆరోగ్య  పరంగా కలిగే ప్రయోజనాలు మాత్రం ఏమాత్రం  తగ్గవు. గొంతు గరగరగా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, వికారంగా ఉన్నా, ముక్కు దిబ్బడ ఉన్నా, గొంతు మంటగా ఉన్నాకూడా ఒరెగానో ఆకుల్ని వాడతారు.ఇంకా  త్వరగా ఫలితం కావాలంటే ఒరెగానో తైలాన్ని కప్పు గోరు వెచ్చటి నీటిలో ఒకట్రెండు చుక్కలు వేసితాగితే సరిపోతుంది .

ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ తైలాన్ని మర్దన చేస్తే ఫలితం ఉంటుంది. ఒరెగానో ఆకులకు చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి  కూడాఉంది. శరీరం లో వేడిని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. శరీరం లో వేడి పెరిగే కొద్దీ గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది. అందువల్ల ఈ ఆకుల్ని కూరల్లో వేసేసుకుంటే,రుచికి రుచి,ఆరోగ్యానికి ,ఆరోగ్యం కలుగుతుంది.

 

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju