NewsOrbit
న్యూస్ హెల్త్

అసలు పిస్తాలో ఏముంది? తినకపోయినా పర్వాలేదా?

అసలు పిస్తాలో ఏముంది? తినకపోయినా పర్వాలేదా?

పిస్తా పప్పులో పోషకాలు అధికమోతాదు లో ఉండడం తో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి  పిస్తా కొలోన్ క్యాన్సర్ ప్రమాదాన్నిరాకుండా అడ్డుకుంటుంది.కేలరీతీసుకోకూడని  డైట్ లో కూడా పిస్తాపప్పుకు స్థానం కలిపించుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఎంతో బాగా పనిచేస్తుంది.బీపీ కూడా అదుపు లో ఉంటుంది.కాన్సర్ కారక వైరస్‌లను నియంత్రించడంలో పిస్తా లో ఉండే పోషకాలు మంచి పనితీరు కనబరుస్తాయట.

అసలు పిస్తాలో ఏముంది? తినకపోయినా పర్వాలేదా?పిస్తా లోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను చక్కగా పని చేసేలా చేస్తాయి. ఇవి శరీరం లో  సరైన రక్త సరఫరాకు ఉపయోగపడతాయి.   పిస్తాలో ఉండే విటమిన్ ఇ చర్మం లో త్వరగా వృధ్ధాప్య ఛాయలు రాకుండా రక్షణ కల్పిస్తాయి.కంటికి అత్యంత అవసరమైన ‘ల్యూటిన్‌’ మరియు ‘జియాజాంథిన్‌’ ఇందులో ఉండటం వలన కళ్లు ఎంతో తేజోవంతంగా కనిపిస్తాయి.

పిస్తా పప్పులు పిల్లల లో జ్ఞాపకశక్తిని పెరిగేలా చేస్తాయి. పిస్తా లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. తరచుగా పిస్తాలను  తీసుకోవడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. పిస్తాలో ఉండే పిండి పదార్ధాల వలన  ఒబిసిటీ రాదు. నట్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల మంచి  కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. ఎక్కువతినడం వలన  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

షుగర్ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పులను తీసుకుంటే  ఆరోగ్యానికిచాల మంచిది.పిస్తా లు శరీరం లోని ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా పిస్తా పప్పులు సుకోవచ్చు. పిస్తా పప్పు30 గ్రాముల తింటే 160 క్యాలరీల శక్తి వెంటనే లభిస్తుంది. వల్ల జుట్టు ఎక్కువగా బోయోటిన్ లోపం వలన ఊడిపోతుంటుంది.    పిస్తాపప్పుతో కావలిసినంత బయోటిన్ పొందవచ్చు. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju