NewsOrbit
న్యూస్ హెల్త్

పాప్ కార్న్ అంటే ఇష్టమా? ఇది తప్పకుండా తెలుసుకోండి!!

పాప్ కార్న్ కార్న్ అంటే ఇష్టమా? ఇది తప్పకుండా తెలుసుకోండి!!

మనం తినే ఆహారం లో మొక్కజొన్నను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉడికించుకుని , లేదాకాల్చుకుని  కూడా తినవచ్చు.కార్న్ ను  అనేక  రకాలైన  పధార్ధాలతో  కలిపి అనేక  రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.అలాగే సూప్స్ లో సలాడ్స్ లోకూడా ఉపయోగించుకోవచ్చు. మొక్కజొన్నతో తయారు చేసే గ్రిల్డ్ కార్న్ కార్న్ కాసొరోల్, బ్లాక్ బీన్, మరియు కార్న్ సలాడ్ వంటివి ఎక్కువగా ఇష్టపడతారు.

పాప్ కార్న్ కార్న్ అంటే ఇష్టమా? ఇది తప్పకుండా తెలుసుకోండి!!

ఇక పాప్ కార్న్ విషయానికి వస్తే చాలా  ఎక్కువమంది  దీన్ని ఎంతో ఇష్టం గా తింటూ ఉంటారు.ఇవి సినిమా థియేటర్ లో బాగా దొరుకుతుండడం వలన మనలో ఎక్కువ మంది సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లినప్పుడు మాత్రమే పాప్‌కార్న్ ఎక్కువగా తింటుంటారు. తర్వాత దానిగురించే పట్టించుకోరు. కానీ పాప్ కార్న్ తో  మనకు చాలా లాభాలు ఉన్నాయి.మనకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి  పాప్‌కార్న్‌లో ఉండే పోషకాలు,ఔషధ గుణాలు, బయట పడేస్తాయి. మరి పాప్‌కార్న్ తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజంతా శక్తితో, ఉత్సాహంగా ఉండాలంటే పాప్‌కార్న్ తినాలి. ఎందుకంటే పాప్‌కార్న్‌లో ఉండే ప్రోటీన్ మనకు శక్తినిస్తుంది..
పాప్‌కార్న్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన  పాప్‌కార్న్‌ను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మరింత మెరుగుపడుతుంది. అలాగే షుగర్ స్థాయి నియంత్రణ లో ఉంటుంది.
పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించి  గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉండేవిధంగా పనిచేస్తాయి.
పాప్‌కార్న్ తినడం వల్ల అధికంగా క్యాలరీలు చేరతాయనే భయం ఉండదు. ఇంకా చెప్పాలంటే బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి  ఆహారంగా ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో పాప్‌కార్న్ తిన్నాకూడా  చాలా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా పొట్టనిండుగా  ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గుతారు.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju