NewsOrbit
న్యూస్ హెల్త్

గసగసాల లో  దాగి  ఉన్న రహస్యం తెలుసుకోండి!!

గసగసాల లో  దాగి  ఉన్న రహస్యం తెలుసుకోండి!!

తెల్లగా, చిన్న గా ఉండే గసగసాలు కూరలకు అదనపు రుచిని ఇస్తాయి. కుర్మా లాంటి వాటిలో గసగసాల్ని వేయడం వలన ఒక  ప్రత్యేకమైన  రుచి, కమ్మదనం వస్తుంది. ఈ రోజు ల్లో ప్రతీ దీ పొడలు రూపం లో వచ్చేస్తున్నా, చిన్నగా ఉండే గసగసాలు మాత్రం పొడిలా కాకుండా అవి ఎలా ఉంటాయో అలాగే ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి.వీటితో ఎలాంటి  ఆరోగ్య ప్రయోజనాలు  పొందవచ్చో తెలుసుకుందాం.  గసగసాల కు కిడ్నీ ల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు కాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.

గసగసాల లో  దాగి  ఉన్న రహస్యం తెలుసుకోండి!!

మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో పీచు పదార్థం ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. తద్వారా మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
గుండె కు సంబందించి సమస్య ఉన్న వారు గసగసాలు కొంచెం గావేయించి,అందులో పంచదార  కలిపి పొద్దున్న సాయంత్రం అర చెంచాడు చొప్పునతినడంవలన  గుండె ఆరోగ్యం గా ఉంటుంది.గసగసాలు చలవ చేసే గుణాలు కలిగిఉంటాయి. శరీరం లో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
ఎసిడిటీ, కడుపులో మంట వున్న వారు గసగసాల్ని వాడితే పేగు లలో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి.
 గసగసాలు ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేం ట్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి.
కొంత మంది నిద్ర లేమి సమస్య తో బాధపడుతుంటారు . అలాంటి వారు గసగసాలు తీసుకోవాలి. వేడి పాలలో గసగసాల పేస్ట్‌ను కొద్దిగా కలిపి రోజు పడుకు నే ముందు తాగితే చాలు చక్కటి నిద్ర పడుతుంది .
గసగసాల తో ఈ ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా వాడకూడదు. గసగసాలు ఎక్కువగా తింటే,పురుషు లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది .కాబట్టి తగిన మోతాదులో మాత్రమే  తీసుకోవాలి.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?