NewsOrbit
న్యూస్ హెల్త్

Spinach: ఈ విషయం తెలిస్తే పాలకూరను వదలకుండా తినేస్తారు!!

Spinach: ఈ విషయం తెలిస్తే పాలకూరను వదలకుండా తినేస్తారు!!

Spinach: పాలకూర Spinach ఆకు కూర ల్లోనే  ఎంతో మేలైనదీ. ఎంత  తీసుకున్న సమస్య ఉండదు. ఎందుకంటే ఇది  చలవ చేస్తుంది. పాల కూరలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలం గా ఉన్నాయి. పాల కూరలో రక రకాల  డిజైన్లు, రంగులు, ఫ్లేవర్లున్నాయి. బర్గర్లు, సలాడ్లు, శాండ్‌విచ్‌లు, రాప్స్, సూప్స్‌లో పాల కూరను ఎక్కువగా వాడుతారు. కొన్ని రకాల పాలకూర, క్యాబేజీ చూడటానికి ఇంచు మించుగా  ఒకలాగే ఉంటాయి. క్యాబేజీలో ఎక్కువ నీరు ఉండకపోవడం  తో రబ్బరులా ఉంటుంది. అదే పాలకూర అయితే సుతిమెత్తగా ఉంటుంది.ఈ తేడాతో నే  మనం కనిపెట్టవచ్చు. ఓ కప్పు పాలకూర లో 5 కేలరీలు మాత్రమే ఉంటాయి .

Benefits of spinach
Benefits of spinach

సోడియం మాత్రం 10 గ్రాములు వరకు ఉంటుంది. ఫ్యాట్, కొలెస్ట్రాల్ అసలు ఉండవు. పాలకూర మన శరీరం లో  వేడిని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు, అస్థియోడైనియా పోగొడుతుంది.బరువు తగ్గాలనుకున్నవారికి ఇది ఔషధం లా పనిచేస్తుంది. మెదడు  చురుగ్గా అయ్యేలాచేయడం తో పాటు,  గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది . కేన్సర్‌తో కూడా  పోరాడుతుంది. టైప్ 2 డయబిటిస్ తగ్గించడం  తో పాటు కంటి చూపును పెరిగేలా చేస్తుంది. జీర్ణక్రియను సక్రమం గా  పనిచేసే లా  చేసి ,నిద్రలేమి ని దూరం చేసి  వ్యాధినిరోధక శక్తిని ఇస్తుంది. ఎముకల్ని దృఢం గా  చేస్తుంది.గర్భం తో ఉన్నా స్త్రీ ల కు  పాలకూర ను మించింది లేదు.

పాలకూరలో ఉండే  పొటాషియం, కండరాలను బలం గా ఉండేలా చేస్తుంది . విటమిన్ A వలన  చర్మం ఆరోగ్యం గా  మెరిసేలా చేస్తుంది. పొటాషియం, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది . పాలకూరలో ఉండే  విటమిన్ కె, జుట్టు ఊడిపోకుండా  బలం గా  ఉండేలా చేస్తుంది. ఇందు లో ఉండే  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. ఇందుఉండే ఫైబర్ శరీరం లో ఉండే  చెడు వ్యర్థాల్ని బయటకు పంపుతుంది . రక్తహీనతతో బాధపడేవారికి పాలకూర తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?