NewsOrbit
న్యూస్ హెల్త్

వంటలలో ఉల్లి కాడలు వాడుతున్నారా?ఒకసారి ఇది తెలుసుకోండి!!

వంటలలో ఉల్లి కాడలు వాడుతున్నారా?ఒకసారి ఇది తెలుసుకోండి!!

Spring onions:ఉల్లి మనకు ఎలా మేలు చేస్తుందో..అదేవిధంగా ఉల్లికాడలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లికాడలలో  అనేక రకాలైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఉల్లికాడల్లో ఉండే  విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.  దీనిలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ గుణం  జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఉపయోగపడుతుంది. కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి కూడా ఉల్లికాడలు  ఉపయోగపడతాయి. ఉల్లికాడలతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Benefits of spring onions
Benefits of spring onions

డైటరీ ఫైబర్‌ అనగా ఆహార సంబంధిత పీచు దీనిలో  బాగా దొరుకుతుంది. అది ఆకలిని అదుపులో ఉంచుతుంది.  ఉల్లికాడల్లోఉండే  గ్జియాంతిన్‌ అనే పదార్థం కంటిచూపుని పెంచుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్టు  ఉల్లి కాడల్లో ఉండే కెమోఫెరాల్‌ అనే ఫ్లవనాయిడ్‌చేస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే మాత్రం రక్తపోటు, ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముక సంబంధిత వ్యాధులు  రావు. ఉల్లి కాడ ల్లో ఉండే ఫోలేట్ గుండె జబ్బులు అదుపులో ఉంచుతాయి. క్యాలరీలు , కొవ్వు తక్కువగా… పీచు ఎక్కువగా ఉండే ఉల్లికాడలను తరచూ తినే వారిలో అధిక బరువు అనేది అసలు ఉండదు.

ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడం తో పాటు  కాలేయం చుట్టూ పెరిగే అధిక కొవ్వు తగ్గేలా చేస్తాయి. ఉల్లిపాయ వలె ఉల్లి కాడలలో  కూడా సల్ఫర్ శాతం  ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఉన్న సల్ఫర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కారణమవుతుంది.

లేత ఉల్లికాడలలో  క్యాలరీలు తక్కువగాఉండి విటమిన్ సి, విటమిన్ బి2, థయామిన్ లు పుష్కలం గా ఉంటాయి. ఇవి  విటమిన్ ఎ, విటమిన్ కె ని కూడా కలిగి ఉంటాయి.వీటితో పాటుగా  ఇవి కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్‌ని కలిగి ఉంటాయి.

హానికారక కిరణాల బారి నుంచి చర్మాన్ని ఉల్లికాడలు కాపాడతాయి. ప్రెగ్నెంట్ గా  ఉండగా తొలి మూడు నెలల్లో వీటిని ఎక్కువగా  తినడం వల్ల, కడుపులో బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్‌బాగాఅంది  గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలు లేకుండా రక్షణ కలుగుతుంది.

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?