NewsOrbit
న్యూస్ హెల్త్

Turmeric oil: పసుపు నూనె ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో  తెలుసుకోండి !!

Turmeric oil: పసుపు నూనె ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో  తెలుసుకోండి !!

Turmeric oil: పసుపు ఎంత బాగా  పనిచేస్తుందో మనకు  తెలుసు.. పసుపు తైలం కూడా యాంటీ-అలర్జిక్, యాంటీ-మైక్రోబయల్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా యాంటీ-ఆక్సిడెంట్స్ అనేవి పసుపు నూనె లో ఎక్కువగా ఉంటాయి. పసుపు అద్భుతమైనదని ఆయుర్వేదం లో చెప్పబడినది . అందుకే శుభకార్యా ల్లో పసుపు ను ఎక్కువగా వాడుతారు. మరి పసుపు నూనె Turmeric oil లాభాలేంటో తెలుసుకుందాం.పసుపు తైలం శరీరంలో కీళ్ల నొప్పులు, ఇతరత్రా నొప్పుల నివారణకు బాగా పనిచేస్తుంది.

Benefits of turmeric oil
Benefits of turmeric oil

ఎక్కువ శ్రమ పడి నప్పుడు కండరాల నొప్పి కూడా ఈ తైలం పనిచేస్తుంది. శరీరం లో ఎలాంటి వేడి ఉన్నా ఈ తైలం పోగొట్టగలదు. ఆర్థరైటిస్ సమస్య కు ఇది అత్యంత ప్రభావవంతం గా పనిచేస్తుంది. పసుపు తైలం తో మసాజ్ చేసుకుంటే, రక్త సరఫరా వేగం పుంజుకుని అనారోగ్యాలు తగ్గుతాయి . రక్త సరఫరా సరిగా లేని చోట ఈ ఆయిల్రాసుంకుంటే మంచి ఫలితం ఉంటుంది . అలాగే ఇది హార్ట్ ఎటాక్స్ రాకుండా చేస్తుంది. పసుపు తైలాన్ని వాడడం వలన షుగర్  రాకుండా ఉంటుంది. అలాగే గుండె, లివర్ సమస్యలూ కూడా  రావు. కేన్సర్ ట్రీట్‌మెంట్‌లో కూడా ఈ తైలాన్నిఉపయోగిస్తారు.

మడమలు చీలిపోవడం, పగుళ్లు  వంటి సమస్యలు దాదాపు అందరికీ ఉంటాయి. ఇలా చీలిన మడమలునొప్పి కలిగిస్తూ ఇబ్బంది పెడతాయి . దీనికి పరిష్కారంగా కొన్ని చుక్కలు పసుపు నూనె,2 టేబుల్ స్పూన్ల కొబ్బర నూనె, కలిపి… తక్కువ మంట పై వేడి చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు మడమలకు రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే… సమస్య తగ్గుతుంది. చుండ్రు సమస్య కు రకరకాల షాంపూలు వాడడం బదులు పసుపు తైలం వాడటం మంచిది.

2 లేదా 3 చుక్కలు పసుపు తైలాన్నిమీరు ఇంట్లో తయారుచేసుకొనే కొబ్బరి నూనె లో కలపాలి . దాన్ని రోజూ జుట్టు కు కుదుళ్ల వరకూ రాసుకోండి. క్రమం గా మీకు చుండ్రు సమస్యతగ్గిపోతుంది., 1 టేబుల్ స్పూన్ పసుపు నూనె, 2 టేబుల్ స్పూన్ల ఆవనూనె కలిపి చిన్న మంట పై వేడి చేసి, ఆ మిశ్రమాన్ని వాడుతూ ఉంటే… చాలా శారీరక సమస్యలు తగ్గుతాయి. పసుపు నూనె మార్కెట్లలో లేదా ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో నుండి కొనుగోలు  చేసుకోవచ్చు .

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!