NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Feeding Mother: బాలింతలు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేదంటే..!?

Feeding Mother: ప్రసవించిన తరువాత తల్లి తీసుకునే ఆహారం తోనే బిడ్డ ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.. డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ ఆరోగ్య సమస్యల బారిన పడతారో.. ఇప్పుడు తెలుసుకుందాం..!!

Best Food For Feeding Mother: and precautions
Best Food For Feeding Mother and precautions

ప్రసవించిన మొదటి రోజు నుంచి చెవులలో దూది పెట్టుకోవాలి. బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి. బాలింతలు ప్రసవించిన ఎనిమిది రోజుల నుంచి శరీరానికి బలము నిచ్చే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా బాలింతలకు 12వ రోజు వరకు మాంసాహారం పట్టకూడదు. తర్వాత అధిక రక్తస్రావం, నీరసం, అలసట వలన పలు వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం బలం చేకూర్చడానికి దశమూలారిష్టం, సౌభాగ్య సొంటి లేని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. వీటిని ప్రతి రోజూ పది గ్రాముల చొప్పున తీసుకోవాలి. దీని వలన చక్కటి శక్తి కలుగుతుంది. ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటి పూట భోజనం చేయాలి. గోరు వెచ్చని నీటిని తాగాలి. కాఫీ, టీ, రొట్టె తినాలి.

Best Food For Feeding Mother: and precautions
Best Food For Feeding Mother and precautions

బాలింతలకు పత్యమైన ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా చల్లటి పదార్ధాలు తినకూడదు. నెయ్యి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మీరు తీసుకునే ఆహారం బిడ్డ మీద ప్రభావం చూపుతుందని గమనించాలి. శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. బాలింతలు ముఖ్యంగా కందికట్టు, ధనియాల పొడి, శొంఠి పొడి, నువ్వుల పొడి, వెల్లుల్లి పాయ కారం, ఇంగువ, పాత బెల్లం, ఉసిరికాయ పచ్చడి, పాత నిమ్మకాయ పచ్చడి వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే మునగ కాయ కూర, పొట్లకాయ కూర , బీరకాయ కూర, కంద కూర తరచూ తినాలి. నువ్వుల నూనె రాసుకుని వేడి నీటితో స్నానం చేయాలి. ఆవుపాలు ఎక్కువగా తాగాలి. బాలింతలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే తాంబూలం వేసుకోవాలి. ఇవన్నీ తప్పకుండా బాలింతలు పాటించాలి. అదే మాంసాహారం తీసుకునే వారు ఎండు చేపలు, కాల్చిన మాంసం, ఆవు నెయ్యి లో వేయించిన మాంసం, మేక మాంసం, ఎండు రొయ్యలు తినవచ్చు.

Best Food For Feeding Mother: and precautions
Best Food For Feeding Mother and precautions

బాలింతలు కొత్త బియ్యం అన్నం తినకూడదు. ముఖ్యంగా చద్ది అన్నం, బాగా పలుకుగా ఉన్న అన్నం తినవద్దు. పచ్చి చేపలతో వండిన ఏ కూర తినరాదు. కొత్త చింత పండు తో చేసిన వంటకాలు, పులుసు కూరలు తినకూడదు. పెరుగు, మజ్జిగ అస్సలు వాడకూడదు. పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటించకపోతే బాలింతలకు సుతికా వ్యాధులు వస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులు గా మారి ప్రాణాంతకం కావచ్చు.

author avatar
bharani jella

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju