NewsOrbit
న్యూస్ హెల్త్

Kidney: కిడ్నీ సమస్య ఉన్నపుడు ఆహారం లో వీటిని తీసుకోండి!!

Kidney problems: కిడ్నీ సమస్య ఉన్నపుడు ఆహారం లో వీటిని తీసుకోండి!!

Kidney: కిడ్నీలు Kidney మన శరీరం లో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయనే సంగతి తెలిసిందే. శరీరం లోని వ్యర్థాలును బయటకు పంపుతాయి .అలాంటి కిడ్నీ కే వ్యాధి  వస్తే మరింత జాగ్రత్తతో ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన డైట్ ను అలవాటు చేసుకోవాలి . లేకపోతే శరీరం లో అధిక వ్యర్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

Best food for healthy kidneys
Best food for healthy kidneys

కిడ్నీ కి అనుకూలం గా ఉండే ఆహార నియమాలు పాటించడం ద్వారా, సోడియం, పోటాషియం, ప్రోటీన్, పాస్పరస్‌ను పరిమితం చేయవచ్చు. ఒకవేళ కిడ్నీవ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ లు చెప్పిన డైట్ పాటించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులలో డాక్టర్ మాత్రమే వారి ఆరోగ్య పరిస్థితని బట్టి ఆహారాన్ని సూచించగలడు.

ప్రతి ఒక్కరు తెల్లారి లేచాక ఉల్లిపాయ ను ఎదో విధం గా ఉపయోగిస్తూనే ఉంటారు. అలా వినియోగించడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా సోడియం పరిమాణాన్ని తగ్గేలా చేస్తాయి . ఇవి కూడా చాలా తక్కువ మొత్తం లో సోడియం ను కలిగి ఉంటాయి. మాములుగా ఉల్లిపాయను సలాడ్ చేసుకుని తినొచ్చు.

క్యాప్సికమ్‌లో అధిక మొత్తం లో పోషక విలువలు మనకు దొరుకుతాయి . యాంటీ యాక్సిడెంట్‌లు వృద్ది చెందడంలో ఇవి ముఖ్యం గా ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా విటమిన్ సీ కూడా అందుతుంది. క్యాప్సికమ్‌ను కూరగా, సలాడ్‌గా, శాండ్‌విచ్‌లుగా కూడా తినవచ్చు .

వెల్లుల్లి ని వంటకోసం ప్రతి ఒక్కరు నిల్వచేస్తుంటారు. ఆహారానికి అదనపు రుచికోసం వెల్లులిని వాడతారు. ఇందులో కూడా చాలా మందికి తెలియని ఎన్నో జౌషధ గుణాలు ఉన్నాయి. ఇందులో తక్కవ మోతాదు లో సోడియం, పోటాషియం, పాస్పరస్ ఉండటం వల్ల వెల్లుల్లి కిడ్నీ పెషేంట్లకు చాలా వరకు మేలు చేస్తుందని చెప్పవచ్చు.

పైనాపిల్ శరీరం లో రోగ నిరోధక శక్తి పెంచడంలోబాగా ఉపయోగపడుతుంది . అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో తక్కువ మొత్తం పోటాషియం ఉండం వలన కిడ్నీ పెషేంట్లకు మంచి డైట్‌గా పని చేస్తుంది. అలాగే ఇది శరీరానికి ఎక్కువ మొత్తం లో పైబర్ ‌అందేలా చేస్తుంది .వీటితో పాటు ఎక్కువ మొత్తం లో నీటిని తీసుకోవడం చాల అవసరం.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N