NewsOrbit
న్యూస్ హెల్త్

Exams : మీ పిల్లలు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే ఈ ఫుడ్ తప్పనిసరిగా ఇవ్వండి !!

Exams : కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు మరియు కళాశాలలు ఇప్పుడిప్పుడే సజావుగా సాగుతున్నాయి. ప్రస్తుతం పిల్లలకు పరీక్షల సమయం సమీపిస్తుంది. ఈ సమయంలో పిల్లలకు ఏకాగ్రత ఎంతో అవసరం. తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు పిల్లల ఆరోగ్యం  పై తగిన శ్రద్ద పెట్టడం చాలా ముఖ్యం. పిల్లలకు ఏ ఆహరం పోషణను ఇస్తుందంటే….

Best food for students during exams
Best food for students during exams

డార్క్ చాక్లెట్..

సాధారణంగా పిల్లలకు చాక్లేట్లు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. వీటిని రోజు తినడం మంచిది కాదు కానీ పరీక్షల సమయంలో మాత్రం వారికి బోర్ కొట్టినప్పుడు తినడానికి డార్క్ చాక్లెట్ ను అందుబాటులో ఉంచండి. డార్క్ చాక్లెట్ లలో ఉండే ఫ్లావోనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

బెర్రీలు..

బెర్రీలు జ్ఞాపకశక్తి పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. బెర్రీ లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో బ్రెయిన్ చాలా యాక్టీవ్ గా పనిచేస్తుంది.

నట్స్ మరియు విత్తనాలు..

పిల్లలకు పరీక్షా సమయంలో చిరుతిళ్ల బదులుగా గింజలు మరియు విత్తనాలను ఆహారంగా ఇవ్వండి. ఈ గింజల వలన ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందడంతో పాటుగా శరీరానికి అవసరమయిన ప్రొటీన్ మరియు ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఫలితంగా ఎక్కువ గంటల పిల్లలు శ్రద్ధగా చదువుకోగలరు.

గుడ్లు..

గుడ్లలో ప్రోటీన్ శాతం అధికంగా ఉండడంతో మెదడు ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. ఇందులో ఉండే సెలినియంతో మరియు ఓమేగా-3 ఉన్నాయి. రోజులో ఏ సమయంలోనైనా పిలల్లకు గుడ్లను ఆహారంగా ఇవ్వవచ్చు.

ఓట్స్..

పిల్లలకు పరీక్షా సమయంలో అందించే ఆహారంలో కచ్చితంగా ఓట్ మీల్ ఉండేలా చూసుకోవాలి. ఓట్ మీల్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఓట్స్ ను అల్పాహారంగా పిల్లలకు ఇస్తే మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు మరియు జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు ఇది బాగా సహాయపడుతుంది. ఓట్స్ లో పొటాషియం, విటమిన్-ఈ, అలాగే మెదడుకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి.

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju