NewsOrbit
న్యూస్ హెల్త్

మీ పిల్లలకి విలువైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇది ట్రై చెయ్యండి…

మీ పిల్లలకి విలువైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇది ట్రై చెయ్యండి...

మీ పిల్లలకు మీరు బహుమతి ఇవ్వడానికి లేదా వారు కోరుకుంటున్న వస్తువును ఇవ్వడానికి మీకు ఈ సారి బడ్జెట్ లేకపోతే  మీరు అస్సలు నిరాశ చెందవద్దు.

మీ పిల్లలకి విలువైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇది ట్రై చెయ్యండి...

పిల్లల కోసం ఈ సారి ఉత్తమమైన నాన్-మెటీరియల్ బహుమతులును ఇవ్వండి. ఆ భౌతిక వస్తువుల కంటే ఇవి మీ పిల్లలకు వారి భవిష్యత్తులో ఎక్కువ ఉపయోగపడతాయి. ఇవి తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగల బహుమతులు – మరియు పిల్లలుచాలా సంతోషంగా వాటిని స్వీకరిస్తారు.

1. ఆత్మవిశ్వాసం

పిల్లలు వారి జీవిత ప్రారంభ దశలోనే వారి యొక్క సామర్ధ్యాలను తెలుసుకుంటే అది వారిలో  ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పిల్లల వయసు పెరిగేకొద్దీ ఆ ఆత్మవిశ్వాసం వారికి ఎంతగానో సహాయపడుతుంది. వారిలో ఉండే అభద్రత మరియు వారిపై వారికి ఉండే సందేహంతో పోరాడటానికి ఏది చాలా ఉపయోగపడుతుంది.

2. సానుభూతి

కరుణ మరియు సానుభూతి ప్రతి పిల్లవాడికి చాలా ముఖ్యమైనవి. ఒక పిల్లవాడు వేరొకరి దృక్పథాన్ని నిజంగా అర్థం చేసుకోవడం నేర్చుకుంటే, అతను ఆ వ్యక్తి పట్ల కరుణ గా ఉండగలుగుతాడు.

మీరు మీ పిల్లలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారా, ఇష్టపడుతున్నారో వారికి అర్ధం అయితే వారు కూడా మిగిలిన మనుషుల పట్ల అదే భావంతో ఉండగలుగుతారు.

3. జట్టుకృషి(టీం వర్క్) 

పిల్లలు ఆడుకునేటపుడు పొరుగు క్రీడా జట్లలో కూడా చేరడం ద్వారా మరియు కలిసి బాస్కెట్‌బాల్ ఆట ఆడటం ద్వారా – పిల్లలు జట్టుకృషి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.

మీరు మీ బిడ్డకు ఏదైనా ఒక  విలువైన బహుమతిని వారికి ఎప్పటికి ఉపయోగపడే బహుమతిని ఇవ్వాలనుకుంటుంటే మీరు నిస్సందేహముగా వీటిని ఎంచుకోవచ్చు.  వీటివలన మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ సెలవు సీజన్‌లో మీరు మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. ఎందుకంటే అది వారికి చాలా సంతోషాన్ని మరియు తృప్తుని ఇస్తుంది..

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju