NewsOrbit
న్యూస్ హెల్త్

Ear Itching: చెవి దురద చాలా ఇబ్బంది పెడుతుందా?? ఇలా తగ్గించుకోండి!!

Best Hacks to Relieve Ear Itching

Ear Itching: మన శరీరం లో  చెవుల్లో వచ్చే ఎలర్జీలు మనకి చాలా ఇబ్బంది గా అనిపిస్తాయి. ఈ సమస్య నుఅశ్రద్దగా వదిలేస్తే  చాలా ప్రమాదకరంగా మారవచ్చు.చెవి దురద అస్తమానం వస్తుంటే మాత్రం వైద్యపరీక్షలు  వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిది.ఒకవేళ  అప్పుడప్పుడు  మాత్రం వచ్చే  చెవి దురద నుంచి ఉపశమనం పొందడానికి ఇలా చేసి చూడండి . చెవి దురదకు కారణం చెవిలో పేరుకుపోయే  గులిమి అని చెప్పవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉంటే చెవి అలెర్జీని  తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఇయర్‌బడ్‌లు ఉన్నాయి. వీటిని  వాడి చెవి లోని గులిమిని జాగ్రత్తగా తొలగించుకోవాలి. ఇయర్ బడ్ తో చెవి లో నెమ్మదిగా తిప్పడం వలన దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.

Best Hacks to Relieve Ear Itching
Best Hacks to Relieve Ear Itching

స్నానం చేసేటప్పుడు చెవి లోపల కు  నీరు చేరి చెవి రంధ్రా లు  తేమగా ఉండి  చెవిలో బ్యాక్టీరియా మరియు ఫంగస్ ఏర్పడుతుంది. ఒకవేళ అలా జరిగిందనిపిస్తే తేమ లేకుండా  చెవిని శుభ్రంచేసుకోండి . ఒక స్పూన్ నీటిని ఒక  స్పూన్ వినిగర్ తో  సమాన పరిమాణం లో కలపాలి. నాలుగు రోజుల పాటు ఆ చుక్కలను చెవిలో అప్పుడప్పుడు వేస్తుండాలి. ఇది దురద ను నివారిస్తుంది.టీ  ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు ఉండడం వలన  ఈ నూనె యొక్క ఔషధ గుణాలు చెవి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మ క్రీము లను  తగ్గిస్తాయి.

ఈ టీ ట్రీ ఆయిల్  ను కొద్దిగా వేడి చేసి కొన్ని చుక్క లను చెవిలో వేసి  అది చెవుల్లోకి వెళ్లేలా  తలను పక్కకు  వంచండి. కొద్ది సేపటి తర్వాత మీ చెవిని శుభ్రం చేసుకోటం వల్ల దురద సమస్య తగ్గిపోతుంది .అయితే మీ చెవిలో మాములుగా వచ్చే దురదఅయితే  మాత్రమే ఇలాంటి చిట్కాలతో  తగ్గించుకోండి.  తీవ్రమైన చెవి నొప్పి, దురద ఉండి బాగా ఇబ్బంది కలిగిస్తే మాత్రం డాక్టరు సలహా  తప్పక పాటించాలి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju