NewsOrbit
న్యూస్ హెల్త్

నిద్రలేమి వలన వచ్చే అనారోగ్యలను తగ్గించే బెస్ట్ టిప్..!!

ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. రాత్రి ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు మేలుకుని ఉండడం వలన నిద్రలేమి సమస్య వస్తుంది అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ కి అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే నిద్ర వచ్చినా మానుకుని మరి రాత్రి పూట ఫోన్ చూస్తున్నారు. ప్రత్యేకంగా ఈ కారణమే అని చెప్పక్కర్లేదు కానీ నిద్రలేమికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి, సరైన శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటి వలన నిద్ర‌లేమి సమస్య వస్తుంది.

నిద్రలేమి వలన కలిగే దుష్ప్రభవాలు :

Sleep dusturbance


నిద్ర‌లేమి కార‌ణంగా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.అందుకే మంచి నిద్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరం.అలాగే నిద్రలేమి వలన వ‌చ్చే కొన్ని సమస్యలను మ‌నం కొన్ని రకాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా.మ‌న ఇంట్లో ఉండే ప్ర‌తి ప‌దార్థం కూడా ఒక ఔష‌ధం లాగా మనకు ఉపయోగపడుతుంది.ముఖ్యంగా మ‌న ఇంట్లో ఉండే త‌మ‌ల‌పాకు, ప‌చ్చ‌క‌ర్పూరాన్ని ఉప‌యోగించి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి ఉపశమనం పొందవచ్చు. మరి ఈ చిట్కా ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమి సమస్య వలన వచ్చే అనారోగ్యాలకు చిట్కా :

Betal leaves

ముందుగా రెండు లేదా మూడు ప‌చ్చ‌క‌ర్పూరం బిళ్ల‌ల‌ను మెత్తని పొడిగా చేసి వెన్న‌లో వేసి క‌ల‌పాలి.వెన్న, పచ్చ కర్పూరం పొడిని త‌మ‌ల‌పాకులో వేసి కిళ్లీలా చుట్టుకుని నోట్లో వేసుకుని న‌మ‌లాలి. ఇలా నములుతుండగా వ‌చ్చే ర‌సాన్ని బయటకు ఉసెయకుండా మింగుతూ ఉండాలి. ఇలా చేయ‌డం నిద్రలేమి సమస్య వలన వచ్చే క‌ళ్లు తిర‌గ‌డం, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం, వికారంగా ఉండ‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.త‌మ‌ల‌పాకును, ప‌చ్చ‌క‌ర్పూరాన్ని క‌లిపి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న వేడి తగ్గి శరీరం చల్ల బడుతుంది.త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు కూడా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!