NewsOrbit
న్యూస్ హెల్త్

Honeymoon spots: హనీమూన్ కోసం భారతదేశం లోనే ఉన్న ఈ ప్రదేశాల కు వెళ్ళండి.. గొప్ప అనుభూతులు పొందుతారు!!

Honeymoon spots: హనీమూన్ కోసం భారతదేశం లోనే ఉన్న ఈ ప్రదేశాల కు వెళ్ళండి.. గొప్ప అనుభూతులు పొందుతారు!!

Honeymoon spots: భారతదేశం లోని కొన్ని ప్రదేశాలు  హనీమూన్ Honeymoon spots లో మరపురాని అనుభవాన్ని ఇస్తాయి. కాబట్టి, పెళ్లైన కొత్త జంటలు హనీమూన్ పర్యటన కోసం భారతదేశంలోని ఈ ప్రదేశాలను ఎంచుకోవచ్చు.

Best honeymoon spots in India
Best honeymoon spots in India

తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా చెప్పుకుంటారు. హనీమూన్ ప్రియులకు ఇది ఒక  గొప్ప ఎంపిక. ప్రపంచంలోనే 7 వింత ల్లో ఒకటైన తాజ్‌మహల్ మొఘల్ సామ్రాజ్య నివాస స్థావరం గా చెప్పబడుతుంది.

హనీమూన్ జీవితాంతం గుర్తుండాలంటే కేరళను మించిన డెస్టినేషన్ లేదు అని చెప్పక  తప్పదు. కేరళ లోని బ్యాక్ వాటర్స్ మీదుగా నెమ్మదిగా చేసే పడవ ప్రయాణం  మీ ఇద్దరి  మధ్య వాతావరణం అత్యంత శృంగారభరితం గా చేయగలదు. మీరు  ఇక్కడ ఒక పడవను అద్దెకు తీసుకుని మీ  టైం అందులో  స్పెండ్ చేయవచ్చు . సమీపంలోనే ఉండే  అలెప్పీని  కూడా చుట్టి రావచ్చు .

కేరళలోని మరారికూలం ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్య వీచే గాలులు, మెరిసే మణి తరంగాలకు ప్రసిద్ధి. ఇది హనీమూన్ కు మంచి  గమ్యస్థానం గా చెప్పబడుతుంది .

మీ కొత్త జీవితాన్ని అద్భుతంగా ప్రారంభించాలంటే ఉదయపూర్లో హనీమూన్ ప్లాన్ చేసుకుని చూడండి మంచి అనుభూతి మీ సొంతమవుతుంది.

ఖాజురాహో గురించి చెప్పకపోతే, భారతదేశంలోని ముఖ్యమైన  హనీమూన్ గమ్య స్థానాల లిస్ట్ అసంపూర్తి గా మిగిలిపోతుంది. ఇది చిన్న పట్టణం  అయినా కూడా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందినది .

అద్భుతమైన అనుభవాలకు చిరునామా అయినా  ఈ నగరం శృంగార వాతావరణానికి పేరుగాంచింది. ప్రశాంతమైన అనుభవాలను ఇష్టపడుతున్నట్లైతే డార్జిలింగ్ బెస్ట్ అని  చెప్పక తప్పదు . ఇక్కడి నుండి కొద్ది గంటలుప్రయాణం చేస్తే కాంచన్‌ జంగా పర్వత శ్రేణి చేరుకోవచ్చు .

అండమాన్ దీవులలో  సూర్యుడు -ముద్దాడుతున్నట్లుగా కనిపించే బీచ్‌లు, ప్రాచీన అడవులు, మణి జలాలతో నిండిన అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు . హనీమూన్ కోసం దీనిని ఎంచుకోవడం కోసం ఏమాత్రము ఆలోచన అవసరం లేకుండా ఎంపిక చేసుకోవచ్చు. నీటిని ఇష్టపడే దంపతులకు  అండమాన్ సరైన హనీమూన్ స్పాట్ గా  చెప్పబడుతుంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!