NewsOrbit
న్యూస్ హెల్త్

శృంగారం మొదలెడితే బూతు పురాణం .. ఇదేం దరిద్రం రా బాబూ !

కొందరు భర్తలు తమలోని సవాలక్ష లోపాలని  కప్పిపుచ్చుకోవడానికి ,నెపాన్ని భార్య మీదకు నెట్టేస్తారు . నిజానికి ఆత్మన్యూన్యతాతో బాదపడేవారే భార్యమీద నోరుపారేసుకుంటారు…

కొంతమంది భార్య,భర్తలు తరచూ గొడవపడుతూ ఉంటారు.కారణం ఏదైనా దాన్ని భార్యతో లింకు పెట్టి ఆమెను వేధిస్తూ ఉంటారు. పెళ్ళికి ముందు తానూ తోపునని భార్య వచ్చాకే ఇలా అయిపోయానని, కొందరు భర్తలు ఆరోపిస్తూ ఉంటారు. నిపుణులు జరిపిన సర్వేలో , ఆశక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తలు తమలోఉన్న లోపాన్ని భార్య ఎక్కడ ఎత్తి చూపుతుందో అనే భయంతో, ముందుగానే ఎదో ఒక కారణంతో, ఆమెని తిడుతూ ఉంటారట .అలా చేయటం వల్ల ఆమెబాధపడుతూ అతనిని ఎదురించటం లాంటి సాహసం చేయలేరనేది, వారి అభిప్రాయం.కానీ ఇది సరి అయిన అభి ప్రాయం కాదని అంటున్నారు నిపుణులు . అటు తల్లిగా, ఇటు ఉద్యోగిగా, మధ్యలో భార్యగా అన్ని భాద్యతలకూ,సమ న్యాయం చేస్తున్న ఇల్లాలిని ప్రెమించక పోగా ,నిందలు వేయడం న్యాయం కాదంటున్నారు . జీవిత భాగస్వామి  లో మనకు నచ్చే లక్షణాలు ఉంటాయి . నచ్చనివి  ఉంటాయి .ఆ అసంతృప్తి పడకగది కి కూడా విస్తరించి ఉండవచ్చు . శృంగారంలో ప్రతి కదలికనూ ఆమె ఆస్వాదించాలనీ , ఆ తమకం తనకు వినిపించాలని అతడు కోరుకోవచ్చు..స్త్రీ సహజమైన బిడియం వలనో ,పెరిగిన వాతావరణం వలనో, ఇంకా ఏకారణాల చేతనో, అల నడుచుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు వేధింపులతోనో, విమర్శలతోనో జీవితభాగస్వామి మనస్సు గాయపరచడం సరికాదు.ప్రేమ చూపిస్తూ వారికీ నచ్చచెప్తే, వారు మిమ్మల్ని తప్పకుండ అర్ధం చేసుకుని, నచ్చినట్టు ఉంటారన్న విషయం గ్రహించాలి.మనస్సులోని మాట, నేర్పుగా చెప్పాలి.ముద్దుగా బ్రతిమాలాలి.ప్రేమగా ఒప్పించాలి.అపోహలు ఉంటె తొలగించాలి.భయాలుంటే పోగొట్టాలి.ఆమెకి మీ వంతు సహకారం ఇస్తే చాల ఆనందం మీ సొంతమవుతుంది.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?