NewsOrbit
టెక్నాలజీ న్యూస్

నిత్యం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారా.. ఈ టిప్స్ గురించి తెలుసుకోండి

ఇప్పుడున్న ప్రపంచంలో ఇంటర్నెట్ లేకుండా క్షణం కూడా గడవదు. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు జరుగుతున్నాయో అంతే స్థాయిలో అనర్దాలు కూడా జరుగుతున్నాయి. మనకు తెలియకుండా ఇచ్చే పరిమిషన్ల వల్ల చరవాణీలలో మనకు తెలియకుండా మన ఫోన్లలో ఉన్న డేటా చౌర్యం జరుగుతోంది. వీటిపై అవగాహన లేకపోతే మీ ఫోన్లో ఉన్న డేటా లూటీ జరుగుతుంది. ఇంటర్ నెట్ ఉపయోగించి మీకు తెలియని వాటిని నూతన పద్దతిలో వెతకడం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

 

గూగుల్ లో ఏదైన కావాల్సిన దాని గురించి వెతుకుతుండగా అవసరమైన దానితోపాటు సంబంధం లేనివి మొత్తం మీకు కనిపిస్తుంటాయి. అలాంటి వాటి వల్ల కొన్ని సార్లు మీరు సరైన దానికి గుర్తించే అవకాశం ఉండదు, విసుగు వచ్చే అవకాశం ఉంటది. ఖచ్చితమైన పదం కోసం అంతర్జాలంలో వెతుకుతున్నప్పుడు కోట్స్ (“ “) ఉపయోగించి సెర్చ్ చేయండి. అప్పుడు దానికి సంబదించిన వాటిని మాత్రమే చూపిస్తుంది. దీనివల్ల మీ సమయంతో పాటు డేటా కూడా వృధా కాదు.

స్మార్ట్ ఫోన్లు వాడుతున్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ గురించి తెలియని వారు ఉండరు. యూట్యూబ్ లో వీడియోలు చూస్తుండగా మధ్యలో వచ్చే యాడ్ల వల్ల మీ ఇంటర్ నెట్ డేటా తగ్గే అవకాశంతో పాటు మీకు ఆ వీడియో మీద ఉన్న ఏకాగ్రత కూడా పోతుంది. యూట్యూబ్లో ఇలా యాడ్స్ రాకుండా వీడియోలను చూడాలనుకుంటే యాడ్‌ బ్లాకర్‌ ను ఉపయోగించి వీడియో మధ్యలో వచ్చే యాడ్లను బ్లాక్ చేయవచ్చు. అకౌంట్ డిపార్ట్మెంట్లో పని చేసే వారికి కంప్యూటర్లలో కాలిక్యులేటర్‌ లేకపోతే బాదేమీ లేదు గూగుల్ ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. సెర్చ్ లో కాలిక్యులేటర్‌ సెర్చ్ చేసి ఉపయోగించుకోవచ్చు. అంతే కాదు మీ వ్యక్తిగత వివరాలు ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకొండి, అవి ఎవరికి హిస్టరీలో కనిపించకుండా ఉంటాయి. దీంతో మీ డేటా సురక్షితంగా ఉండే అవకాశం ఉంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!