NewsOrbit
న్యూస్ హెల్త్

Non Veg : మటన్, చేపలు, చికెన్ వీటిలో ఏది తింటే మనకు ఎక్కువ ఆరోగ్యమో తెలుసుకోండి!!

Non Veg : శరీరం లో కణాలు ఏర్పడడానికి ప్రోటీన్ అవసరం చాలానే ఉంటుంది . కణాలని, కణజాలాలని మరమ్మత్తు చేయడానికి ప్రోటీన్ తీసుకోవాలి. జంతువుల నుండి పొందే ప్రోటీన్ శరీరానికి మంచిది అని  చాలా మంది అంటుంటారు. మరి కోడి , చేప మటన్ ల లో ఏ ప్రోటీన్ మనశరీరాని  అవసరమో  తెలుసుకుందాం.

Best non-veg food for good health
Best non-veg food for good health

కోడి మాంసం లో ప్రోటీన్ శాతం చాలాఎక్కువగా ఉంటుంది . కానీ ఏదైనాకూడా మరి ఎక్కువగా  తినకూడదనిగుర్తుపెట్టుకోవాలి. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే చికెన్ తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ ఫౌల్ట్రీ ఫాం లో పెంచే కోళ్ళ కి ఇచ్చే మందుల కారణం గా చికెన్ కి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యకరమైన చికెన్ శరీరానికి మంచి ప్రోటీన్ అందేలా చేస్తుంది. ఇంజెక్షను ఇవ్వడం వలన కోళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాన్ని తేవచ్చు..  కానీ వాటిని ఆహారం గా తీసుకునే వాళ్ళ ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుంది.

చేపల లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాని  చేపల ని కూడా ఇంచుమించు గా ఇలానే  పెంచుతారు. చేపల చెరువు ల్లో మందు పదార్థాలు వంటివి కలపడం, దిగుబడి ఎక్కువ రావడం కోసం  రసాయనాలు వాడుతుంటారు.  అందువల్ల చేపలు తినాలనుకుంటే మంచి నీటి చేపల కి ప్రాముఖ్యత ఇవ్వడంమంచిది. చేపల ప్రియులు గుర్తు పెట్టుకోవలిసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. సముద్రంలో దొరికే చేపల్లో లోహాలు ఉంటాయి. ఆర్సెనిక్, పాదరసం వంటివి ఉంటాయి. అందుకే చేప లని ఎక్కువగా  తినేవారు ఈ విషయాన్నిగుర్తువుంచుకోవాలి .

ఇక మటన్  విషయానికి వస్తే … ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది అనే చెప్పాలి. అందరూ అనుకుంటున్నట్టు ఇది కొవ్వును పెంచదు. కొవ్వును  కరిగిస్తుంది. ఇందులో ఉండే స్టెరిక్ ఆమ్లం  కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి  ప్రోటీన్లు కలిగిన మాంసం తినాలనుకున్నపుడు  పై విషయాలు గుర్తు పెట్టుకుని మీకు కావలిసింది తినండి .

 

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?