NewsOrbit
న్యూస్

Proverbs: అర్ధరాత్రి  మద్దెల దరువు అంటే ఇదే !!

Proverbs:  1. అర్ధరాత్రి వేళ మద్దెల దరువు :
ప్రశాంతంగా ఉండి, అందరూ నిద్రించే అర్ధరాత్రి సమయములో మద్దెలను వాయిన్చడం వలన  బాగా శబ్దము వచ్చి, నిద్రా భంగము జరుగుతుంది. అంటే సమయం కాని సమయంలో  చేయకూడని  పనులు చేస్తే,  ఈ సామెతను  వాడతారు.

2. అందరూ అందలమే ఎక్కితే, మోసేవారు ఎవరు?:

అందలం అంటే పల్లకి అని అర్ధం. పల్లకీ అందులో ఎక్కిన వారి   ప్రత్యేకతను చాటుతుంది.
సమయ సందర్భాలను బట్టి పల్లకి  ఎక్కడం అనేది జరుగుతుంది.  ఉదా: పెళ్లి లో పెళ్ళికూతురు,ఇంతకు ముందు కాలం లో  రాజ్య పాలకులు వంటి ప్రత్యేక మైన వారు    పల్లకీలో కూర్చుంటే దానిని సేవకులు మోస్తారు. అలా కాకుండా  కాకుండా, మేమూ పల్లకీ ఎక్కుతామని సేవకులంటే, మరి మోసేవారు ఎవరూ అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి సమయ సందర్భాలను బట్టి ఎవరు చేసే పని వారు చేయాలి .

3. అమ్మ కళ గుమ్మం లోనే తెలుస్తుంది:

ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అనే సామెత  కు దగ్గర గా ఉంటుంది ఈ సామెత.
ఒక ఇల్లాలు చూపే మర్యాద,  ఆమె తీరు, పద్ధతి ఆ ఇంటిలోనికి వేళ్ళకు ముందే , గుమ్మం  దగ్గర  ఆహ్వానించే  పద్దతిని బట్టే  తెలిసిపోతుంది.

4.అయోగ్యుడికి అక్షతలు ఇస్తే, అవతలకు పోయి నోట్లో వేసుకున్నాడట:

అక్షింతలను పూజకు ఉపయోగిస్తారు. వాటిని తెలివి లేని వానికి ఇస్తే, ఏమి చేయాలో తెలియక నోట్లో వేసుకున్నాడట.   ఒక విలువైన దానిని, విలువ తెలియని వారి  చేతికి  ఇస్తే, దానిని ఉపయోగించుకోక పోగా, వృధా చేస్తారని  దీని అర్ధం.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju