NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship Tips: శృంగార జీవితం అద్భుతం గా ఉండాలంటే ఈ మార్గాన్ని ఎంచుకోండి!!

Best relationship tips for couples

Relationship Tips: చక్కని శృంగారం చేయడం వలన  శారీరక తృప్తి తోపాటు,మానసిక సంతృప్తి కూడాపొందుతారని  ఇప్పటికే అనేక అధ్యయనాలలో తేలిన సంగతి మనకి తెలిసిందే. ఇలాంటి శృంగారం తో ఆరోగ్య ప్రయోజనాలతో తో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Best relationship tips for couples

Best relationship tips for couples

అయితే స్త్రీలు  ఎక్కువగా శృంగారాన్ని ఆస్వాదించాలంటే మాత్రం పురుషులు  కొన్ని పద్ధతులు పాటించవలిసిందే నని  నిపుణులు తెలియచేస్తున్నారు.  మీ భాగస్వామీ శృంగారాన్ని ఆస్వాదించాలి అంటే ఆమె కి  బెడ్ మీద ఏది ఇష్టమో,ఎలా ఉంటే ఇష్టమో .. ఏమి చేస్తే మూడ్ వస్తుందో ,ఏమి చేస్తే మూడ్ పోతుందో తెలుసుకోవడం తో పాటు మీ ఇష్టాలను కోరికలను కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకుటే అప్పుడు ఆమె కూడా మీకు నచ్చినట్లుగా వ్యవహరిస్తుంది. తద్వారా ఇద్దరూ శృంగారాన్ని  పూర్తిగా అనుభవించగలుగుతారు.

పడక గదిలో మూడీగా, ఆసక్తి  లేకుండా ఓ పని అయిపోతుంది అన్నట్టు  కలయికలో పాల్గొనకూడదని అలా చేయడాన్ని స్త్రీలు అస్సలు ఆస్వాదించరని నిపుణులు తెలియచేస్తున్నారు. ప్రతి సారి శృంగారమే చేయాలనీ ఏమి లేదు అలసినప్పుడు, నీరసం గా ఉన్నపుడు మీ భాగస్వామి ని ప్రేమ గా హత్తుకుని,దగ్గరకు తీసుకుని పడుకున్న కూడా ఆమె చాల సంతోష పడుతుందట..

చాలా మంది ఆడవారు  పెళ్లి తర్వాత రక రకాల  కారణాలతో లావుగా మారతారు. దీంతోతమకు తామే  అందంగా లేమని బాధ పడిపోతుంటారు. ఈ క్రమం లోనూ వారు శృంగారాన్ని ఆస్వాదించలేరు….అలాంటి  పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా  మీరు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేయాలి. నువ్వు  ఎలా ఉన్నా.. నాకు  అందంగా నే కనిపిస్తావు  అనే  నమ్మకాన్ని వారిలో చాల బలం గా పెంచాలి.

ఫోర్ ప్లే కు స్త్రీలు   ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చాల మంది మగవారు అదేం పట్టించుకోకుండా పని పూర్తి చేసేస్తే  ఆడవారు మూడ్‌లోకి రావడం కష్టమవుతుంది. దీంతో వారు ఆశక్తి లేకుండానే  భాగస్వామికి సహకరిస్తారు. దీని వలన మీ శృంగార జీవితం దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

దంపతుల మధ్య కమ్యూనికేషన్ అనేదిఅత్యంత  ముఖ్యం. అది ఏ విషయమైనా కూడా ఇద్దరూ, మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలిగితే, వారి దాంపత్యం చాల  ఆనందంగా సాగుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?