కీళ్లనొప్పుల కు ఈ నూనెను  వాడి చుడండి..  ఆశ్చర్య పోతారు!!

కీళ్లనొప్పుల కు ఈ నూనెను  వాడి చుడండి..  ఆశ్చర్య పోతారు!!
Share

లవంగం చెట్టు నుండి పూసినా పువ్వును బాగా ఎండబెట్టి, రుచికోసం వంటకాల లో వీటిని వాడుతుంటారు.. లవంగాలు.. కూరల్లో,బిర్యానీలో రుచి రావడం కోసమే కాదు..లవంగాల్లో ఉండే ఔషధ గుణాలు కొన్ని ఆరోగ్య సమస్యలకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దంత సమస్యలు,జీర్ణ సమస్యలు, లవంగంతో అరికట్టవచ్చు.

కీళ్లనొప్పుల కు ఈ నూనెను  వాడి చుడండి..  ఆశ్చర్య పోతారు!!

చిగుళ్లు,దంతాలు,నొప్పి పెడుతుంటే.. లవంగాల పొడిని ఉపయోగించి  ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.తిన్న ఆహారం జీర్ణం కాక అజీర్తి సమస్య తో బాధపడుతుంటే నోట్లో ఒక లవంగం వేసుకోవడం వలన  కొద్దిసేపటికే ఉపశమనం కలుగుతుంది.  వికారం,వాంతులు గా  ఉన్నప్పుడు లవంగం నోట్లో వేసుకుంటే ఫలితముంటుంది.

బీపీని అదుపు చేయడం లో,వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ లవంగాలు బాగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గించడం, కాలేయ,చర్మ సమస్యలకు లవంగం ఒక మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల, తీసుకున్న ఆహారం వల్ల నోటి దుర్వాసన వస్తుంటే.. రెండు మూడు లవంగాలు నోట్లో వేసుకుని నములుతుంటే దుర్వాసన నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ళనొప్పుల ఉపశమనానికి కూడా లవంగ-నూనె బాగా ఉపయోగపడుతుంది.కీళ్లనొప్పుల కు ఈ నూనెను  వాడి చుడండి..  ఆశ్చర్య పోతారు!!ఒక వేళా లవంగ-నూనె అందుబాటులో లేకపోతే, లవంగాల ను మెత్తని పేస్టులాగా నూరి కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న ప్రాంతం లో రాయడం వలన వెంటనేనొప్పి తగ్గుతుంది . పాత  కాలం నుంచి కీళ్లనొప్పుల చికిత్సకు ఈ సహజసిద్ధమైన విధానాన్నే అందరూ పాటిస్తున్నారు. ఒకవేళ పంటినొప్పితో బాధపడుతున్నట్లయితే, దంత వైద్యుడిని సంప్రదించే లోపు కొన్ని లవంగం ముక్కలను నమలటం వల్ల నొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయని ఆయుర్వేదం పేర్కొంది. ఎండిన లవంగాలలో ఉండే  ప్రత్యేక పదార్ధం రక్తం లో తెల్ల రక్త కణాలను పెంచుతుంది. శరీరం పై దాడి చేసే అనేక సూక్ష్మక్రిములతో పోరాడటానికి మరియు అనేక వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడానికి ఇది బాగా  పనిచేస్తుంది.  కాబట్టి  రోజువారీ ఆహారం లో క్రమం తప్పకుండా కొద్దిగా లవంగాన్నితీసుకోండి.


Share

Related posts

Vakeel Saab : వకీల్ సాబ్ కు భారీ దెబ్బ..! థియేటర్లలో 50 శాతం మందే

Arun BRK

డేటింగే బాగుంది… ఇప్పుడే పెళ్లి ఎందుకు? డేటింగ్ బోర్ కొడితే చూద్దాం.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నయనతార ప్రియుడు విఘ్నేష్

Varun G

Pawan kalyan :చేతులు ఎత్తేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ … బీజేపీ విష‌యంలో ఏమంటున్నారంటే…

sridhar