NewsOrbit
న్యూస్ హెల్త్

హార్మోన్ల సమతుల్యం కావాలంటే వీటిని మించిన ఆహారం లేదు!!

హార్మోన్ల సమతుల్యం కావాలంటే వీటిని మించిన ఆహారం లేదు!!

ప్రతీరోజు మొలకెత్తిన గింజలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా జబ్బుల బారిన పడకుండా ఉండవవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.  మొలకలను  చిన్నా, పెద్దా అందరూ తినవచ్చు. ఉదయం అల్పాహారంగానూ, మధ్యాహ్నం స్నాక్స్‌గా కూడా వీటిని తీసుకోవచ్చు. ఈ మొలకలలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. మొలకలొచ్చిన గింజలను తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.

హార్మోన్ల సమతుల్యం కావాలంటే వీటిని మించిన ఆహారం లేదు!!మొలకగింజల్లో శరీరానికి అవసరమయ్యే ఓమేగా 3 ఫాటి ఆసిడ్స్‌,ఫైబర్‌, కాల్షియం,  జింక్‌, ప్రోటీన్స్‌,నీరు, విటమిన్‌ సి లభిస్తాయి. గుండె సంబంధిత అనారోగ్యాలను నివారిస్తూ, గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది . ఇవి త్వరగా జీర్ణమవుతాయి. మొలకలు మలబద్ధకాన్ని పోగొడతాయి. ప్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. హార్మోన్లను సమతుల్యం కి మొలకెత్తిన గింజలు బాగా ఉపయోగపడతాయి.

కొవ్వును పెరగనివ్వదు.శనగలు, పెసలు, అలచందలు, వేరుశెనగపప్పులు లాంటి గింజ ధాన్యాలను నీటిలో నానేసి, వాటికి మొలకలు వచ్చిన తర్వాత అలాగే తినవచ్చు.లేదా ఇంకారుచి పెంచుకోవడం కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న గా  తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వాటిల్లో కలిపి, కొంచెం  ఉప్పు వేసి తింటే బావుంటాయి. కొంతమంది మొలకగింజలను ఉడికించి, వాటికి తాలింపు పెట్టి తింటారు.

అయితే, మొలకగింజలను, ఆవిరి మీద ఉడికించి తినడం మంచిది. నీళ్ళల్లో ఉడికించాలనుకుంటే,మొలకలు మెత్తబడటానికి సరిపడా నీటిని మాత్రమే పోయాలి. నీరు ఎక్కువ అయితే పోషకాలు పోతాయి. జంక్ ఫుడ్ తినడం కంటే మొలకెత్తిన గింజలను తినడమే ఆరోగ్యానికి మంచిది.
మొలకెత్తిన విత్తనాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. బరువు తగ్గాలి అనుకునేవారు రోజు మొలకెత్తిన విత్తలనాలను తింటూఉండాలి.

మొలకలు మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడంలో బాగా పనిచేస్తాయి.  మొలకల్లో ఉండే విటమిన్ సీ తెల్లరక్తకణాలను ఉత్తేజితం చేయడం లో బాగా ఉపయోగపడతాయి. విటమిన్ ఏ ఇందులో ఉండడంవలన  కంటిచూపును మెరుగుపరుస్తుంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!