NewsOrbit
న్యూస్ హెల్త్

కిడ్నీ లో స్టోన్స్ ఉంటే ఇలా చెయ్యండి

కిడ్నీ లో స్టోన్స్ ఉంటే ఇలా చెయ్యండి

ఈ మధ్యకాలం లో చాలా మందిని కిడ్నీ సమస్య వేధిస్తుంది. కిడ్నిలో స్టోన్స్ గురించి చాలా మందికి అవగాహన లేక అందోళన చెందుతుంటారు. కిడ్నిలో స్టోన్స్ ఎలా ఏర్పడుతాయి? కిడ్ని స్టోన్స్ లక్షణాలు ఏమిటి? మరియు నివారణ గురించి తెలుసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మూత్రపిండంలో లేదా మూత్ర నాళంలో ఏర్పడే ఒక హార్డ్ మరియు స్ఫటిక ఆకారంలో ఉండే ఖనిజ పదార్థనీ కిడ్నీ లో స్టోన్స్ అంటారు. కిడ్నీల్లో రాళ్లు చేరడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదురుకోవలసి ఉంటుంది.

కిడ్నీ లో స్టోన్స్ ఉంటే ఇలా చెయ్యండి

కిడ్నీలో రాళ్ళతో బాధపడే వారు డాక్ట‌ర్ సలహాను పాటిస్తూ, అందుకు తగిన ఆహారాల‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ రాళ్లను కరిగించుకుని ఆ సమస్య నుంచి త్వరగా భయటపడొచ్చు. ప్రతి రోజు ఉదయం తులసి ఆకుల రసంలో కొంచెం తేనెను కలుపుకుని తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇలా 6 నెలలపాటు క్రమం తప్పకుండా చెయ్యడం వల్ల కీడ్నీలో రాళ్లు త్వరగా కరిగిపోతాయట.

కిడ్నీలో స్టోన్లు రాకుండా ఉండడానికి యాపిల్ ను ఎక్కువగా తీసుకోవాలి.ప్రతి రోజు ఒక యాపిల్ ను తింటే కిడ్నీలో రాళ్లు సమస్య నుంచి మీరు భయటపడొచ్చు. ప్రతి రోజు  యాపిల్‌ను తినడం వల్ల ఒకవేళ రాళ్లు ఉన్నా కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్లు స‌మ‌స్య ఉన్న‌వారు ద్రాక్ష‌పళ్లను మీ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది అంటున్నారు డాక్టర్లు. అలాగే పుచ్చకాయలను తరచు గా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు క‌రిగిపోతాయి. రోజు ఉద‌యం మరియు సాయంత్రం భోజ‌నానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కలుపుకొని తాగడం వల్ల కిడ్నీలో స్టోన్లు త్వ‌ర‌గా కరిగిపోతాయి.

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju