NewsOrbit
న్యూస్ హెల్త్

చర్మం కాంతివంతంగా మెరవడానికి కల్తీ లేని ఈ పానీయం తీసుకోవడం ఒక్కటే మార్గం!!

చర్మం కాంతివంతంగా మెరవడానికి కల్తీ లేని ఈ పానీయం తీసుకోవడం ఒక్కటే మార్గం!!

నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీ లేని కల్తీ జరగని  పానీయం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరినీరు మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ ప్రపంచం లో కొబ్బరి నీటితో సాటి రాగల నీరు మరి ఏది లేదు.లేత కొబ్బరి నీటిలో ప్రధానంగా చక్కెరలు ఉంటాయి. కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం పడిపోతూ ఉంటుంది.  కాబట్టి షుగర్  ఉన్న వాళ్ళు లేత కొబ్బరి నీరు  కాకుండా కొంచెం ముదిరిన కొబ్బరి నీటిని తాగడం ఉత్తమం.  కానీ లేత కొబ్బరి నీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన వెంటనే ఎక్కువ శక్తిని అందిస్తుంది . వేసవిలో అయితే  వేడి నుంచి మంచి  ఉపశమనం కలుగుతుంది.

చర్మం కాంతివంతంగా మెరవడానికి కల్తీ లేని ఈ పానీయం తీసుకోవడం ఒక్కటే మార్గం!!
కొబ్బరి నీళ్లలో ఐరన్, మినరల్స్ ప్రోటీన్స్, కొవ్వు, పిండిపదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో 2 టీస్పూన్లు నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యం అవుతాయి.
కొబ్బరినీళ్లు బీపీని అదుపులో ఉండేలా చేస్తాయి..
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల  గుండె ను  ఆరోగ్యంగా ఉంచడం  తో పాటు  మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి .
కొబ్బరినీళ్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలోని విషాలను అరికడతాయి.
కిడ్నీలో రాళ్లను కరిగించే లక్షణాలు కొబ్బరి నీళ్ల లో ఎక్కువగా ఉన్నాయి .
కొబ్బరి నీరు తాగడం వలన అధిక బరువు సమస్య తగ్గుతుంది.
ఏదైనా కారణం చేత నీరసంగా అనిపిస్తే తక్షణ శక్తి కోసం  కొబ్బరి నీళ్లు బాగా సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అజీర్ణ సమస్యలు తగ్గి శరీరానికి కొత్త శక్తి వచ్చి  రోజంతా ఉత్సాహం గా ఉండడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిని తాగడం వలన చర్మకాంతి మెరుగుపడుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కంటి సంబంధిత సమస్యలు  తగ్గిపోతాయి.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N