NewsOrbit
న్యూస్ హెల్త్

Irregular Periods: నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి తినండి!!

Best tips for irregular periods

Irregular Periods: ఆడవారికీ  పీరియడ్స్ ఒక ఒక సమస్య అంటే…క్రమం తప్పి వచ్చే పిరియడ్స్  అంతకన్నా పెద్ద సమస్య. పీరియడ్స్ ఒక్కోసారి వారం పదిరోజులు ఆలస్యమవుతుంది.  కొన్నిసార్లు రెండు రోజుల  ముందు మొదలుకుని 10 రోజుల ముందే వచ్చేస్తుంది. అలా కాకుండా రెగ్యులర్‌గా నెలసరి  రావాలంటే కొన్ని సహజమైన చిట్కాలను పాటిస్తే చాలు.

Best tips for irregular periods
Best tips for irregular periods

ఆడవారి లో ఒత్తిడి కారణం వలన కూడా నెలసరి  సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి చేస్తూఉండాలి. ఇలా చేయడం వల్లహార్మోన్స్ బ్యాలన్స్ జరిగి, రుతుక్రమ సమస్యలు తగ్గుతాయి. పీరియడ్స్ సమస్యలను పోగొట్టే గుణం సోంపు లో ఉంటుంది. రెండు టీ స్పూన్ల సోంపును తీసుకొనిఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటినివడకట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గుతుంది.

ఒక కప్పు నీటి ని తీసుకుని తాజా అల్లం ముక్కను కొద్దిగా చితక్కొట్టి వేసి బాగా మరిగించి..ఐదు నిమిషాల తర్వాత దీన్ని వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ వాడకట్టుకున్న మిశ్రమానికి ఒక స్పూన్ తేనె ను కలిపి ప్రతి రోజూ భోజనం తర్వాత తాగుతుండడం వల్ల పీరియడ్స్‌ సమయానికి వస్తాయి.

దాల్చిన చెక్కని పొడి చేసుకుని ఈపొడిని గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. దీనితో పాటు రోజూ తీసుకునే ఆహారంలో ఈ పొడిని చల్లుకొని తింటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన నెలసరి సమయానికి వస్తుంది.హార్మోన్ల మార్పులవల్ల శరీరం పై కొంత ఒత్తిడి ఏర్పడడం వలన నెలసరి ఆగిపోతుంది. అలాంటప్పుడు ఆహారంలోపండ్లు, కూరగాయలు చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. ద్రాక్షక్యారెట్‌ వంటివి జ్యూస్‌గాచేసుకుని తాగితే  పీరియడ్  సమస్యలు తగ్గుతాయి.

నువ్వులు, ములక్కాడలు, పొట్లకాయ, కాకరకాయ తెల్ల గుమ్మడి, మొదలైనవి ఆహారం లో ఎక్కువగా తీసుకోవాలి. ఇవి నెలసరి సరిగా వచ్చేలా సహాయపడతాయి. అవసరాన్ని బట్టి కాకర రసాన్ని రోజుకు రెండు సార్లు తాగితే నెలసరి సరిగా సమయానికి వచ్చేస్తుంది. ఈ సహజమైన చిట్కాలు పాటించండి..సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!