NewsOrbit
న్యూస్ హెల్త్

Weight Loss: ఉదయం లేవగానే ఈ పనులు చేయకుండా ఉంటే చాలు తేలికగా బరువు తగ్గుతారు??

Best tips for weight loss

Weight Loss: ఈ మధ్య కాలంలో అందరూ బరువు తగ్గి నాజూకుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎన్నో రకాల వర్కౌట్లు, ఎక్సర్సిస్ లు, డైట్ లు, చేస్తున్నారు. మరి కొందరేమో ఏకంగా సన్నబడడానికి ఉదయం అల్పాహారం మానేస్తున్నారు. అయితే ఉదయం అల్ఫాహారం మానేయడం అత్యంత ప్రమాదకరమని శరీరానికి కావలిసిన పోషణ సరిగ్గా అందదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అల్ఫాహారంగా ఏది పడితే అది తినకూడదట. ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ సమపాళ్ళలో ఉదయం అల్ఫాహారంగా తీసుకోవాలట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని ఉదయం ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదట. అవి ఏమిటంటే…

Best tips for weight loss
Best tips for weight loss

సాఫ్ట్ డ్రింక్స్: సాఫ్ట్ డ్రింక్స్ ని ఉదయమే కాదు రోజు మొత్తంలో ఎప్పుడూ తీసుకోకుండా ఉంటేనే మంచిదట. ఇందులో ఉండే అధిక చెక్కర వలన బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు వీటికి ఎంత దూరం గా ఉంటే అంత మంచిది.

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలో అధిక ఆమ్లాలు ఉండడం వలన మన కడుపు పై అధిక భారం పడుతుందట.

శీతల పానీయాలు: చాలా మందికి ఉదయం లేవగానే ముందుగా చల్లగా నీళ్లు తాగాలని అనిపిస్తుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఇందుకు భిన్నంగా ఉదయం లేవగానే నీటిని గోరు వెచ్చగా కాచుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. ఉదయం ఖాళీ కడుపుతో శీతల పానీయాలు సేవించడం వలన మన జీర్ణక్రియ మందగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కారంగా ఉండే ఆహారం: ఉదయం పరగడుపున అల్పాహారం లో ఎక్కువగా కారంతో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే పొద్దున పూట కారంతో తాయారు చేసిన ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!