NewsOrbit
న్యూస్ హెల్త్

Potato: ఆలు అంటే ఇష్టమా? అయితే ఇలా వండుకుని ఎంతయినా తినవచ్చు!!

Potato: ఆలు అంటే ఇష్టమా? అయితే ఇలా వండుకుని ఎంతయినా తినవచ్చు!!

Potato: బంగాళాదుంపల్లో – Potato కార్బోహైడ్రేట్స్ , కేలరీలు కూడా ఎక్కువే. అందువల్ల వీటిని ఎక్కువగా తినడం వలన  శరీరం లో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. అందువల్ల తక్కువగా  తినాలి. కానీ చాలా మంది ఆలూతో చేసిన వేపుళ్ళు, చిప్స్ వంటివి ఎక్కువగా  తింటున్నారు. అసలు  ఆలూను కూరల్లో తింటే మంచిదేగానీ… ఇలా వేపుడుల రూపం లో  తింటేమాత్రం ప్రమాదమే. ఎందుకంటే ఈ ఫ్రైలు, చిప్స్ వంటివి చాలారుచిగా  ఉండి ,తినే కొద్దీ తినాలనిపిస్తాయి.

The best way of cooking potato
The best way of cooking potato

ఫలితంగా శరీరం లో కి ఆయిల్ కొవ్వు బాగా చేరుతుంది. అలాగే… గ్లూకోజ్ స్థాయి కూడా పెరుగుతుంది. అదే సమయంలో పిండి పదార్థం వలన బరువు పెరిగిపోతారు. వీటన్నిటికీ తోడు… ఇలాంటి వేపుళ్లలో  ఉప్పు  ఎక్కువగా వేస్తారు. అది మన శరీరానికి  ప్రమాదం. ఎక్కువ ఉప్పు తింటే… బీపీ వస్తుంది. తల తిరుగుతుంది కూడా. ఇంకా చాలా సమస్యలు వస్తాయి. ఆలూ తినాలి… కానీ జాగ్రత్తగా తినడమనేది చాల అవసరం. అదెలాగో తెలుసుకుందాం.

ఆలూ ని ఫ్రై  చేసుకుని తినాలనిపిస్తే బంగాళా దుంపల్ని సన్నగా తరిగి, వాటిని బేకింగ్ ట్రే పై ఓవెన్‌లో వెయ్యాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా  ఏదైనా ఆయిల్ అద్దాలి. అలా లైట్ ఆయిల్‌లో వేగే ఆలూకి, కొన్ని కూరగాయ ముక్కల్ని జతచేసి… వండి తినవచ్చు. సల్సా, హమ్మూస్ వంటి సాస్ తో  కలిపి తింటే… బాగా రుచిగా ఉంటాయి. ఆలూను సూప్‌లా చేసుకుని తింటే చాలామంచిది .పుట్టగొడుగులు, రొయ్యలు, రోస్ట్ చేసిన ఎండుమిర్చి, మాంసం కలిపి  ఈ సూప్‌ తయారు చేసుకుని తినవచ్చు. బంగాళాదుంప ఉడికిన  తర్వాత పేస్టులా చేసుకోవడం చాలా తేలిక. ఇందులో నిమ్మరసం, కొంచెం  ఆలిన్ ఆయిల్ వేసి  కలిపి… పుదీనా, కొత్తిమీర వేసుకుని  తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.

చిన్న దుంపల ను  తెచ్చుకుని ఫ్రై చేసుకోవడం చాలా తేలిక..  చిన్న చిన్న దుంపల్ని బాగా కడిగి… నీరు పోయిన  తర్వాత… ఆలివ్ ఆయిల్‌లో వెయ్యాలి. హై టెంపరేచర్‌లో వీటిని పసుపు, గోధుమ రంగు లోకి మారేవరకూ వేపాలి. వీటికి చెర్రీ టమాటాలు, కూరగాయల్లాంటివి జతచేసి కూడా  తినవచ్చు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju