NewsOrbit
న్యూస్ హెల్త్

హై బీపీ ని కంట్రోల్ చేసే  రుచికరమైన విధానం ఇదే !!

హై బీపీ ని కంట్రోల్ చేసే  రుచికరమైన విధానం ఇదే !!

పుచ్చకాయ లో 92 శాతం నీరే ఉంటుంది. ఆ నీరు శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా  మూత్రనాళాలు,మూత్రపిండా ల లో ఇబ్బందులు ఉన్న వారికి పుచ్చకాయ ఒకమంచి  ఔషధం లా పనిచేస్తుందనే చెప్పాలి.

హై బీపీ ని కంట్రోల్ చేసే  రుచికరమైన విధానం ఇదే !!

ఈ కాయ లో క్యాలరీలు  మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్,పీచు పదార్థాలు, కొవ్వు, సోడియం,పొటాషియం వంటి  పోషకాలు పుష్కలం గా ఉంటాయి. పుచ్చకాయ లో యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు అధికంగా ఉండడం వలన  హాని కారక ఫ్రీ రాడికల్స్‌ను సమర్ధవంతం గా ఎదురుకుంటుంది. ఇందులో విటమిన్ బీ ఎక్కువగా ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో బాగా పనిచేస్తుంది. ఇన్ఫక్షన్స్ తో  సమర్థవంతం గా పోరాడుతుంది.

రక్త పోటు తో బాధపడే వారు పుచ్చకాయ ను తినడం ఎంతో మంచిది. ఈ కాయ లో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపు లో ఉంచేందుకు సహాయపడతాయి. ఎక్కువగా టెన్షన్ పటాన్ని హైపర్ టెన్షన్ లేదా హై  బీ పీ గా చెప్తారు. సాధారణం గా 140/90 కంటే ఎక్కువ ప్రెజర్ కలిగి ఉండడాన్నే హై బీపీ అంటారు. 180/90 ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే.. అలాంటి పరిస్థితి రాక ముందే బీ పీ ని కంట్రోల్‌ లో ఉంచుకోవడం చాలా మంచిది.

హై బీపీ ని కంట్రోల్ చేసే  రుచికరమైన విధానం ఇదే !!

ఆహార  విషయం లో కూడా తగినన్ని  జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయని తీసుకోవడం వల్ల హై బీపీ కంట్రోల్‌లో ఉంటుందని సైటింస్టులు సూచిస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైంటిస్ట్ లు చేసిన పరిశోధన ఆధారం గా  పుచ్చ కాయల్లో ఉండే ఎన్నో ఔషధ గుణాలు హై బీపీ ని తగ్గిస్తాయని తెలిసింది. పుచ్చకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి.

ఈ కారణం గా రక్త పోటు నియంత్రణ లో ఉంటుంది. కాబట్టి హై బీపీ ఉన్న వారు పుచ్చకాయలు తినమని  నిపుణులు చెబుతున్నారు. ఎలాగో కాలం తో సంబంధం లేకుండా పుచ్చకాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju