NewsOrbit
న్యూస్ హెల్త్

Success: జీవితం లో విజయం పొందాలనుకుంటున్నారా?? అయితే ఇలా చేసి చూడండి !!(పార్ట్-1)

Success: జీవితం లో విజయం పొందాలనుకుంటున్నారా?? అయితే ఇలా చేసి చూడండి !!(పార్ట్-1)

Success: జీవితంలో విజ‌యం Success  సాధించాలి అనుకునే వారు ఎవ్వరైనా కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాలి. కష్టమైన కూడా కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలిసి ఉంటుంది. శ్రమ పడటానికి సవాళ్ళను ఈదృక్కోవడానికి ఎప్పడు సిద్ధం గా ఉండాలి.  ఓట‌ముల ను కాళ్ళకింద మెట్టు గా చేసుకుని  ఒక్కో మెట్టు ఎక్కుతూ విజ‌య‌శిఖ‌రాన్నీతాకాలి.విజ‌యం పొందాలన్న విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులు గా మారాల‌న్నా.. అందుకు కొన్ని  నియమాలను ప్ర‌తి ఒక్క‌రు పాటించాలి. దీంతో ఎవ‌రికైనా విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా మార‌డం చాలా తేలికవుతుంది. వాటిగురించి తెలుసుకుందాం…

Best ways to get success part 1
Best ways to get success part 1

ఇప్పుడున్న బిజీ జీవితం లో చాలా మంది..  చాలా ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. రాత్రి ఆలస్యం గా నిద్రపోవడం దీనికి ప్రధాన కారణం గా చెప్పుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లు,టీవీ, కంప్యూట‌ర్ల సమయం గడిపేస్తూ ఆలస్యం గా నిద్రపోవడం తో పాటు  ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. జీవితం లో  విజయం సాధించాలి అని అనుకుంటే ముందుగా చేయవలిసిన పని  ఇలాంటి అల‌వాట్ల‌ను మానుకోవడమే.

రాత్రివీలైనంత  త్వ‌ర‌గా ప‌డుకుని తెల్ల‌వారుజామునే నిద్ర‌లేవాలి. తెల్లవారు ఝామున మీ శక్తి మిగతా రోజుతో పోలిస్తే  ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది .. అలా గే రోజు గడిచే కొద్దీ మీ శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని ఉపయోగించుకోవడానికి త్వరగా నిద్ర లేవండి. అదే విధం గా ఖచ్చితం గా 8 గంటల నిద్ర కి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటే మాత్రం.. విజ‌యం సాధించాల‌నుకునే మార్గంలో ఒక మెట్టు పైనే ఉన్నట్టు లెక్క .

శారీర‌కంగా, మాన‌సికంగా ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకుని విజ‌యాన్ని పొందగలుగుతారు. క‌నుక విజయం పొందాలనుకున్నవారు మంచి ఆహారం తీసుకోవడం తో పాటు  వ్యాయామం లేదా యోగా, ధ్యానం వంటివి చేసి  చేసి శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవలిసిందే..

విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాల‌నుకునే వారు మంచి, మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి.   అలాగే త‌మ ఎదుగుదలకు  అవ‌స‌రం అనుకున్న ప్ర‌తి విష‌యాన్ని మొహమాట పడకుండా నేర్చుకోవాలి. ప్ర‌తి అంశం లోతుగా పరిశీలిస్తూ అవగాహన పెంచుకునే సూక్ష్మ బుద్ధి క‌లిగి ఉండాలి.

 

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?