NewsOrbit
న్యూస్ హెల్త్

Summer fruits: వేసవిలో దొరికే  ఈ పళ్ల తో ఇలా చేసిపెడితే మీ పిల్లలు  వదలకుండా తినేస్తారు!!

Summer fruits: వేసవి లో దొరికే  మామిడిపళ్లు, కివి, పుచ్చకాయ, బొప్పాయి, పైనాపిల్  పళ్ల తో ఎలాంటి ఐటెమ్స్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

Best ways to use summer fruits
Best ways to use summer fruits

మ్యాంగో పూరీ  చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం…

ఒక మామిడి పండును రెండు సగాలుగా చేసి, ఒక సగాన్ని గుజ్జుగాచేసుకోవాలి. మరొక సగం చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా చేసిపెట్టుకున్న గుజ్జులో పెరుగు కలుపుకోవాలి.ఆ తర్వాత కోసి ఉంచుకున్న మామిడి  ముక్కల లను ఆ మిశ్రమం లోవేసుకుని ఇష్టమైతే సరిపడా పంచదార కలుపుకోవచ్చు లేదా అలానే తినవచ్చు. దీన్ని పూరీల తో నంజుకు తింటే పిల్లలు అస్తమానం అడిగి మరి చేయెంచుకుంటారు.

పుచ్చకాయతో క్రీమ్ఎలా చేసుకోవాలో చూద్దాం

ఇది తయారు చేయడానికి సగం కోసిన పుచ్చకాయ, పల్ప్ బ్లూ బెర్రీస్, డార్క్ చాక్లెట్ చిప్స్, ఫ్రెష్ వైపింగ్ క్రీమ్ ను తీసుకోవాలి. పుచ్చకాయను గుండ్ర టి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కల మీద కొంత వైపింగ్ క్రీమ్ ను వేసి వాటిని ఒక దాని మీద ఒకటి ఉంచాలి. అలా  ఉంచిన వాటిమీద బ్లూబెర్రీస్, చాకొలెట్ చిప్స్ ను  అందం గా పెట్టుకోవాలి .

కివీ సలాడ్ తయారీ గురించి తెలుసుకుందాం

దీన్ని తయారు చేయడానికి ఒక కివి, ఒక అరటిపండు, కొన్ని బ్లూ బెర్రీస్, కొద్దిగా చక్కెర, రెండు స్పూన్ల పెరుగుతీసుకోవాలి . తీసుకున్న పళ్ళను చిన్న ముక్కలుగా కోసి, ఒక గిన్నె లో ఉంచి దానికి పెరుగు, కొంచెం చక్కెర ను  కలుపుకోవాలి . వీటన్నిటిని గ్లాసు లో ఉంచి పైన బెరీ పళ్ల ముక్కలు అమర్చుకోవాలి .

బొప్పాయి ఐస్ క్రీమ్ఎలా  చేయాలో  తెలుసుకుందాం.

దీన్ని తయారు చేయడానికి సగం బొప్పాయి, జ్యూసీ ఆరెంజ్, పాలు, వనీలా ఐస్ క్రీమ్ కావాలితీసుకోవాలి. బొప్పాయిని చిన్న ముక్కలుగా కోసి, దానికి పాలు, తాజా ఆరెంజ్ రసంకలుపుకోవాలి. దీనిలో  ఐస్ క్రీమ్ వేసుకోవాలి.  చల్లగా ఉన్నప్పుడు దీన్ని తింటే చాల రుచిగా  ఉంటుంది.

పైనాపిల్ పాప్స్ ఎలా  చేసుకోవాలో  తెలుసుకుందాం

ఇది తయారు చేయడానికి సగం పైనాపిల్, ఒకటిన్నర కప్పు పాలు, ఒక నిమ్మకాయ, పాప్ సికిల్ స్టిక్స్ ను తీసుకోవాలి. ఫైనాపిల్ ను చిన్న ముక్కలుగా కోసి, రసం వచ్చేలా గట్టిగ పిండుకోవాలి.వచ్చిన  రసానికి కొద్దిగా నిమ్మరసంకలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాప్ సికిల్ లో నింపుకోవాలి. ఇది గట్టి పడేందుకు ఫ్రిజ్ లో రాత్రంతా ఉంచాలి. ఎండగా ఉన్నపుడు  మధ్యాహ్నం పూట వీటిని తింటే చాల బావుంటుంది .

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju