NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Betel Leaf: తమలపాకు మిరియాలు కలిపి తింటే..!?

Betel Leaf: భోజనం చేసిన తరువాత తాంబూల సేవనం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే.. తమలపాకు నమిలి ఆ రసాన్ని మింగినా కూడా అనేక ఆరోగ్య చేకూరుస్తుంది.. ఇప్పుడు తమలపాకు మిరియాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి లాభాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Betel Leaf: And Black Papper To check Weight loss
Betel Leaf And Black Papper To check Weight loss

తమలపాకు లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీనిని తరచుగా తింటుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తమలపాకు లో మిరియాలు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. రెండు తమలపాకు తీసుకుని అందులో 10 గ్రాముల మిరియాలు వేసి తినాలి. తిన్న తర్వాత చల్లటి నీళ్లు తాగాలి ఇలా ఇలా రెండు నెలలు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఈ చిట్కా ప్రయత్నిస్తే త్వరగా బరువు తగ్గుతారు.

Betel Leaf: And Black Papper To check Weight loss
Betel Leaf And Black Papper To check Weight loss

4 తమలపాకులు, 2 మిరియాలు వేసి బాగా దంచుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నమిలి మింగాలి. ఇలా చేయడం వలన శరీరంలో ఉండే కఫం తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆ సమస్యను తగ్గిస్తుంది. ఇంకా శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇన్ హేలర్ ఉపయోగించేవారు ఈ మిశ్రమం తీసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అప్పటి నుంచి ఇన్ హెలర్ వాడటం కూడా మీరే ఆపేస్తారు.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju