NewsOrbit
న్యూస్ హెల్త్

Betel Leaf: పెళ్లిళ్లలో ప్రతి ఫంక్షన్లో వాడే తమలపాకులో ఇంత పెద్ద సీక్రెట్ ఉందా.. ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!

Betel Leaf: తమలపాకులకు భారతీయులకు అవినాభావ సంబంధం ఉంది.. ఆధ్యాత్మిక పూజలలో తమలపాకులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.. తాంబూలం లో కూడా భారతీయులు ఎక్కువగా తమలపాకులను తీసుకుంటూ ఉంటారు.. పెద్దవాళ్లు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు.. తమలపాకుల లో మనకి తెలియని ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి.. వీటిని తీసుకోవటం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. తమలపాకుల గురించి మీకు తెలియని సీక్రెట్స్ చాలా ఉన్నాయి.. వాటిని తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు తమలపాకులు తింటారు.. తమలపాకు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Betel Leaf: check so many health problems
Betel Leaf check so many health problems

Betel Leaf: తమలపాకు కు ఇంత శక్తి ఉందా..!!

తమలపాకులు అయోడిన్, పొటాషియం విటమిన్ ఏ విటమిన్ బి 1, బి 2, నికోటిన్ పోషకాలు ఉన్నాయి. తమలపాకులు యాంటీ-ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. వీటి వలన వృద్ధాప్య చాయలు కనిపించవు. అధిక బరువుతో బాధపడే వారికి తమలపాకు చక్కటి పరిష్కారం గా చూపిస్తారు ఆరోగ్య నిపుణులు. తమలపాకు కి పది గ్రాముల మిరియాలు కలిపి తిని చల్లటి నీళ్లు తాగాలి. ఇలా చేయడం వలన అధిక బరువు సులువుగా తగ్గుతారు. తలనొప్పితో బాధపడేవారికి తమలపాకు రసాన్ని తీసి ముగ్గులు నాలుగు చుక్కలు వేసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారు తమలపాకు ఆకులను ముద్దగా నూరి తలకు ఈ పేస్ట్ అప్లై చేసుకోవాలి. ఒక గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇలా తల స్నానం చేసిన ప్రతిసారి చెక్క ప్రయత్నిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి.

రోజు ఏడు తమలపాకులు ఉప్పుతో కలిపి ముద్దచేసి నీళ్లలో తీసుకుంటే బోదకాలు వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులు చెెవికాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది హానికర బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ ఫంగస్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. వీటిని ఎక్కువగా తినడం వలన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. నిల్వచేసిన నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకు వేస్తే సరి. ఆక్సీకరణ వల్ల నూనెలు చెడిపోవడాన్ని ర్యాన్సిడిటి అంటారు.. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది. రోజు ఓ గ్లాసు తమలపాకు రసం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తమలపాకు రసం అర గ్లాసు, నీళ్లు, పాలు సమపాళ్ళలో కలిపి తీసుకుంటే కిడ్నీ సమస్యలు నయం అవుతాయి. తమలపాకు టైప్ 2 డయాబెటిస్ వ్యక్తులలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేలా చేస్తుంది ఇవి సహజ సిద్ధంగా డయాబెటిస్ ను తగ్గిస్తుందని పలు అధ్యయనాలలో తేలింది.

Betel Leaf: check so many health problems
Betel Leaf check so many health problems

Betel Leaf: తాంబూలం వేసుకునే వారికి తెలియని సీక్రెట్ ఇదే..!!

తమలపాకు, సున్నం, వక్క ఈ మూడు చక్కటి జోడి.. సున్నాం ఆస్టియోపొరోసిస్ నువ్వు అడ్డుకుంటుంది తమలపాకు రసంలో సున్నం లోని క్యాల్షియంను శరీరం లోపల అవయవ భాగాల్లోకి చేరుస్తుంది ఒక్క లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి జీర్ణక్రియ కు దోహదపడుతుంది. తాంబూలం తినడం వల్ల నోటి సమస్యలను దూరంగా ఉంచుతుంది అంతే కాకుండా నోటి దుర్వాసనను పోగొట్టే మౌతపోగొటే మౌత్ ఫ్రెష్నర్ లా ఉపయోగపడుతుంది. తమలపాకు తినడం వల్ల అలసట, ఒత్తిడి ని పోగొట్టి ఉత్తేజాన్ని పొందుతాయి. తమలపాకులు మితంగా తినడం వల్ల దంతాలు కాంతివంతంగా తయారవుతాయి. అయితే వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాంబూలం తీసుకోవడం మంచిది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju