House Cleaning: మానసిక సమస్యలు
ఇంట్లో ఎవర బాగా పొద్దెక్కిన దాకా నిద్ర కూడా నిద్ర పోతూ (Sleep) ఉండకూడదు. ఇలా నిద్ర పోవడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం నెలకొని కుటుంబంలో కలహాలు, మానసిక సమస్యలు వంటివి కలుగుతాయి. మన పూజ గదిలో ఉన్న విగ్రహాలు, చిత్ర పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం కలుగుతుంది.
House Cleaning: ఇంటి యజమానికి ప్రమాదం
ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపారాధన కోసం నెయ్యి వాడడం వల్ల ఫలితాలుమంచి కలగడం తో పాటు ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల ప్రభావంతగ్గిపోతుంది. దేవుని గదిలో విలువైన వస్తువులను దాచిపెట్టడంవలన మన ఇంట్లో సిరి, సంపదలు తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ప్రధాన ముఖ ద్వారం దక్షిణం వైపు ఉండడం అనేది అందరికి మంచిది కాదు. పేరు బలాన్ని బట్టి అది చూసుకోవాలి. దక్షిణం వైపు ఉండడం వల్ల ఇంటి యజమానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి ప్రమాదా లు రాకుండా ఉండడానికి.. వినాయకుడి ( vinayaka ) చిత్రాన్ని ముఖద్వారంపై పెట్టుకోవాలి.ఇలా చేస్తే దుష్టశక్తుల ప్రభావం అనేది ఉండదు. అందరూ కలిసి భోజనం చేసే టైం లో గొడవ పడుతూ అన్నం విసిరేయడం,ఏడుస్తూ ఇనాదం లాంటి పనులు ఎట్టి పరిస్థితులలో చేయకూడదు.
ఎప్పటికప్పుడు బూజులు
ఇలాంటి వాటి వలన అనేక ఆర్థికపరమైన సమస్యలు కలుగుతాయి. ఇంట్లో సాలెపురుగులు గూడు నిర్మించడం వంటివి అస్సలు లేకుండా చూసుకోవాలి. వీటితో అనేక సమస్యలు వస్తుంటాయి.కాబట్టి ఎప్పటికప్పుడు బూజులు లేకుండా చూసుకుంటూ ఉండాలి. మంగళవారం ,శుక్రవారం లలో ఇంట్లో బూజు దులపడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి పనులు శనివారం చేసుకోవడం చాలా మంచిది.