NewsOrbit
న్యూస్

Tooth Paste: మీ పేస్ట్ లో ఈ జబ్బులు అన్ని ఉన్నాయి జాగ్రత్త !!

Tooth Paste: టూత్ పేస్ట్ లో ఉండే రసాయనాలు
ఒకప్పుడు నిద్ర లేవగానే  పళ్ళు తోముకోవడానికి  వేపపుల్ల వంటివి వాడేవారు.  మరీనా జీవన విధానం లో వేప పుల్ల ప్లేస్ లో కి  టూత్ పేస్ట్ మరియు బ్రష్ లు వచ్చి చేరాయి. ఇక  నిద్ర లేవగానే మనం పళ్ళు తోముకోవడానికి టూత్ పేస్ట్ వైపు వెళ్ళిపోతాం.
రోజు పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే ఈ  టూత్ పేస్ట్ లో ఉండే రసాయనాలు చిగుర్లలో చేరి , రక్తంలో కలిసి పోయి అనారోగ్యానికి  దారితీస్తుంది. ఇక టూత్ పేస్టులో పాలిథిన్   విషంతో సమానం అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. దీని వలన మెదడు , గుండె ,కిడ్నీ  దెబ్బ తింటాయి.

Tooth Paste: పేస్ట్ తియ్యటి రుచి రావడం కోసం

ఇక టూత్ పేస్ట్ తియ్యటి రుచి రావడం కోసం    అస్పర్టేమ్ అనే పదార్థం యాడ్ చేస్తారు. ఇది కలవడం వలన లుకేమియా, లింఫోమా,బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు పుట్టుకొస్తాయి.ఇది శరీరంలోకి  చేరగానే తలనొప్పి రావడం , చూపు  తగ్గిపోవడం తో పాటు పార్కిన్ సన్స్  అనే జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. దీనితో పాటు టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకుంటే, నురగ రావడానికి డైథైలామైన్ అనే ఒక కెమికల్ ని కూడా వాడతారు. ఇది  కిడ్నీ,లివర్ లపై ప్రభావం చూపడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్ట్ లో ఉండే సార్బిటాల్ అనే రసాయనం వలన అజీర్ణం, విరోచనాలు, గ్యాస్, సంబంధిత వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.


Tooth Paste: మరో రసాయనం

ఇందులో ఉండే మరో రసాయనం ట్రిక్లోసన్ వలన  క్యాన్సర్,థైరాయిడ్  గుండె  సమస్యలకు కారణం అవుతుంది అని తెలియ చేస్తున్నారు.కాబట్టి  చక్కగా వేపపుల్ల వంటివి పట్టుకుని పళ్ళు తోముకోవడం మంచిది.అందుబాటులో లేని వారు కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయం వెదుక్కోవడం మంచిది.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju