NewsOrbit
న్యూస్

Adulteration: పవిత్రం గా వాడే వీటిలో కూడా కల్తీ ఉంది జాగ్రత్త !!

Adulteration: చందనం  పూజలో భాగంగా దేవునికి  సమర్పించి నుదుటిమీద   పెట్టుకుంటాము  . మనసును ప్రశాంతంగా  ఉంచడం తో పాటు  ఆధ్యాత్మిక పరమైన   మానసిక శక్తిని పెరిగేలా చేసే  గుణం దీనికి ఉంటుంది.  మనకు  మార్కెట్లో దొరుకుతున్న చందనానికి, అసలైన చందనానికి అసలు  సంబంధమే లేదు .  ఇలాంటి వాటిని  పూజ  లో  వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.  చందనపు చెక్కలను గరుకు నేలపై  అరగదీస్తే  గుమ గుమ వాసన తో   చందనం వస్తుంది.  దాన్ని   ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

Beware of adulteration even in these which are used as sacred
Beware of adulteration even in these which are used as sacred

పాలు మనం ఎన్నిటికో వాడుతుంటాము. చాలామంది తెలియక గేదె పాలు  వాడేస్తుంటారు. గేదె పాలు కి ఆవుపాలు కి మధ్య స్పష్టమైన తేడా ఉంది.   గేదె పాలలో సాత్విక లక్షణం అనేది ఏమి ఉండదు.  ఆవు పాలలో సాత్విక లక్షణం తో పాటు  గోల్డెన్ ఎనర్జీ   ఉంటుంది.  కాబట్టి గేదె పాలకు బదులు ఆవు పాలు వాడండి. కర్పూరం  మన ఆచార వ్యవహారాల్లో   చాలా ముఖ్యమైనది.   మార్కెట్లో కొనుగోలు చేస్తున్న కర్పూరం హానికరమైన రసాయనాలు నింపబడి ఉంటుంది.  ఇలాంటి కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఆ ప్రదేశం  అంతా  కాలుష్యం అవుతుంది.  మంచి కర్పూరం ఉపయోగించినప్పుడు  ఆ ప్రదేశం లో ఉన్న వాతావరణాన్ని   శుభ్రం చేసి మానసిక ప్రశాంతత  కలుగ చేస్తుంది.బెల్లం మన రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడుతుంటాము.   ఇప్పుడు   బెల్లం  లో కూడా అనేక రసాయనాలతో నిండి ఉంటుంది. కాబట్టి దానికి బదులు సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడిన  బెల్లాన్ని వాడుకోవాలి.   వీటిలో ఎటువంటి  రసాయనాలు ఉండవు.

Beware of adulteration even in these which are used as sacred
Beware of adulteration even in these which are used as sacred

తేనె   ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చాలా తేనెలు ఎక్కువగా వేడి చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలు  నశించిపోతున్నాయి. ఇలాంటి తేనె వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.   కాబట్టి   తేనెను  కూడా సేంద్రియ పద్ధతిలో తీసినటువంటి   దాన్ని వాడాలి.
ప్లాస్టిక్ డబ్బా ల తయారీలో  చాలా హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తారు. కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు పూజలో కానీ  మన రోజువారీ జీవితంలో కానీ అస్సలు  వాడకూడదు.  వీటికి బదులు స్టీల్ ,గాజు , రాగి   వెండి పాత్రలు  ఉపయోగించవచ్చు.
సాంబ్రాణి : ఎలాంటి రసాయనాలు లేని సాంబ్రాణి  వాడినప్పుడు అది ఆ  ప్రదేశం లో ఉన్న వాతావరణం పూర్తిగా శుభ్రం చేసి, శరీరానికి,  మైండ్ కి,  ఆత్మకు  ఒక కొత్త  ఉత్సాహాన్ని ఇస్తుంది.  ఇది ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీ తో  నిండేలా చేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చాలా రకాల సాంబ్రాణి రసాయనాలతో ఉండడం వలన  ఆ ప్రదేశాన్ని పాడుచేస్తున్నాయి.  వీటికి బదులు పర్యావరణానికి మేలు చేసే వాటిని తెలుసుకుని ఉపయోగించండి . వీలైనంత వరకూ మంచి ఉత్పత్తులను  వాడండి.  కల్తీ   ఉత్పత్తు లు కన్నా కూడా       కాస్త ఎక్కువ రేటు  అయినా నాణ్యత కలిగిన  వాటిని వాడడం మంచిది.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju