NewsOrbit
దైవం న్యూస్

Bhagini Hastabhojanam: ఈ రోజు సోదరీ ఇంట భగీని హస్త భోజనం తింటే ఎటువంటి మృత్యుగండాలు అయినా సోదరులను చేరవు తెలుసా..?

Bhagini Hastabhojanam:చాలా మందికి తెలిసి అన్నా చెల్లెళ్లు జరుపుకునే రాఖీ పౌర్ణమి పండగ గురించి మాత్రమే తెలిసి ఉంటుంది కానీ సోదరి సోదరులు చేసుకునే మరొక పండగ ఒకటి ఉంది అని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.ఆ పండగ పేరే ” భగిని హస్త భోజనం”(Bhagini Hastabhojanam festival ) ఈ పండగను ప్రతి యేటా దీపావళిపండుగ ముగిసిన రెండో రోజు జరుపుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ భగిని హస్త భోజనం పండగ అంటే ఏమిటి ..? ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భగీని హస్తభోజనం పండగను ఎప్పుడు జరుపుకోవాలంటే..?

Bhagini hasta bojanam



ఈ పండగను దీపావళి ముగిసిన రెండ్రోజులకు సోదరుడు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇచ్చి ఆశీర్వదిస్తే వాళ్ళకి ఆయురారోగ్యాలతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.ఈ పండగ యొక్క విశిష్టత ఏంటంటే అన్న, చెల్లెళ్ల మధ్య అనురాగం ఎప్పటికి అలానే ఉండాలని తన సోదరులు బాగుండాలని,వారికి దీర్ఘాయువు కలగాలని సోదరి పూజ చేసి ఆ రోజున తన సోదరులకు భోజనం పెడుతుంది సోదరి.దీపావళి ముగిసిన రెండో రోజు అంటే కార్తీకమాసంలోని శుక్లపక్షం రెండవ రోజున అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు. ఈసంవత్సవరం సూర్య గ్రహణం కారణంగా భగిని హస్తభోజనం దీపావళి అయిన మూడో రోజు అంటే అక్టోబర్ 26వ తేది మధ్యాహ్నం 2.42గంటల నుంచి మరుసటి రోజు అనగా 27వ తేది మధ్యాహ్నం 12.42గంటల మధ్య కాలం వరకు ఉంది.ఈ భగిని హస్త భోజనంకు ఉన్న మరొక కధ ఏంటంటే..అన్నా చెల్లెల పండగ రోజున మృత్యుదేవత యముడు తన సోదరి యమున వద్దకు వెళ్లి ఆమె చేతితో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటాడని నమ్మకం. అందుకే ఈ పండుగను జరుపుకుంటారు.

భగిని హస్తభోజనం పండగ ఎలా చేయాలంటే..?

Bhagini hasta Bojanam

సూర్యస్తమయంలోపే నిద్రలేచి తలస్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసుకుని,దేవుడికి పూజ చేసి సోదరుడ్ని ఇంటికి పిలిచి హారతి ఇవ్వాలి. ఆ తరువాత సోదరులకు ఇష్టం అయిన భోజనాన్ని తయారుచేసి స్వయంగా సోదరి చేతులతో సోదరులకు వడ్డించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి.ఇలా సోదరి చేతి భోజనం తినడం వలన సోదరుల ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.. అలాగే భగిని హస్తభోజనం చేసిన తర్వాత సోదరులు తమ అక్క, చెల్లెళ్లకునూతన వస్త్రాలు, లేదంటే కానుకలు ఇస్తే మంచిదని పెద్దలు చెబుతుంటారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju