NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ లకు భారీ కౌంటర్లు వేసిన బండ్ల గణేష్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నిర్మాత కమెడియన్ బండ్లగణేష్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. బహిరంగ సినిమా వేదికలపై పవన్ కళ్యాణ్ కి నేను భక్తుడను ఆయన మా దేవుడు అంటూ బండ్ల కూడా కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతటి అభిమానం ఉన్న నేపథ్యంలో పవన్ ని ఎవరు ఏమన్నా గాని బండ్ల గణేష్ భారీ స్థాయిలో మీడియా ముందు రియాక్ట్ అయిన సందర్భాలు కోకొల్లలు.

Prakash Raj vs Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌ను అంటే సహించను.. ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ వార్నింగ్ - producer bandla ganesh fires on prakash raj over his comments on pawan kalyan | Samayam Teluguఇదిలా ఉండగా ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు ప్రకాష్ రాజ్ పవన్ ని ఉద్దేశించి ఊసరవెల్లి అంటూ చేసిన కామెంట్లు రాజకీయాలలో అదేవిధంగా అభిమానులలో పెద్ద అగ్గి రాజేసింది. ఎలక్షన్ దాకా చాలా సైలెంట్ అయినా బండ్ల గణేష్ తాజాగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో మొన్నటి వరకు సైలెంట్ గా ఉండి పోయాం అని గణేష్ అన్నారు.

 

పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు.  వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి వేరే గా మాట్లాడితే నేను సహించను. ఎందుకంటే పవన్ నా దృష్టిలో దైవంతో సమానం అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కొత్తవారిని ఎంతోమందిని పరిచయం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ ది అని తెలిపారు. నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్. నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది. నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష అని బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో చెలరేగారు. ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. కానీ నా అభిమాన నటుడు ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ని ఎవరు ఏమన్నా ఊరుకోను అన్నట్టుగా బండ్ల గణేష్ ట్విటర్లో ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju