NewsOrbit
న్యూస్

Bharat Biotech: భారత్ బయోటెక్ కీలక ప్రకటన.. పిల్లలు వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఆ టాబ్లెట్ వాడవద్దు

Bharat Biotech: కోవాక్సిన్‌తో టీకాలు వేసిన తర్వాత పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదనీ కోవాగ్జిన్ టీకా తయారీదారు భారత్ బయోటెక్ తెలిపింది. తాము ఆ ట్యాబ్లెట్ వాడాలని సూచించలేదని బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది భారత్ బయోటెక్. కొన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో పిల్లలకు కోవాక్సిన్‌తో పాటు మూడు పారాసెటమాల్ 500 ఎంజీ టాబ్లెట్‌లను సిఫార్సు చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది ఆ సంస్థ. తమ సంస్థ పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్ ను సిఫార్సు చేయలేదని వెల్లడించింది.

Bharat Biotech key press note
Bharat Biotech key press note

Bharat Biotech: ఎలాంటి మందులు వాడవద్దు

దేశంలో 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్ మాత్రమే ఈ వర్గానికి టీకాలు అందిస్తోంది. 30 వేల మంది వ్యక్తులకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా 10-20 శాతం మందికి మాత్రమే స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని భారత్ బయోటెక్ చెప్పింది. ఇవి చాలా తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ యేనని ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయని తెలిపింది. ఎలాంటి మందులు వాడవద్దని వెల్లడించింది. ఏదైనా ఇబ్బంది ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు తీసుకోవాలని పేర్కొంది. వేరే ఇతర వ్యాక్సిన్ లు తీసుకున్న వారికి పారాసెటమాల్ తీసుకోవాలని సూచిస్తున్నారనీ, కోవాగ్జిన్ కు అవసరం లేదని స్పష్టం చేసింది.

Read More: Central Guidelines: కేంద్రం ఆదేశాలు.. కోవిడ్ వస్తే ఐసోలేషన్ లో ఏడురోజులు ఉంటే చాలు

2.Cheating: ఆ ఆలయ ఇఓ అవినీతిపై మంత్రి వెల్లంపల్లికి ఫిర్యాదు..?

3.AP Employees JAC: రేపు సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ..? సంక్రాంతికి గుడ్ న్యూస్ ఖాయమే..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju