NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bheemla Nayak: “పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్” నన్ను క్షమించండి.. “పవన్ సార్” చెప్పినట్టు చేశాను.. “భీమ్లా నాయక్”.. ప్రొడ్యూసర్ ట్వీట్..!!

Bheemla Nayak: “భీమ్లా నాయక్”(Bheemla Nayak) సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. జనవరిలో రావలసిన ఈ సినిమా ఎక్కడ 25వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. దగ్గుబాటి రానా(Dagubatti Rana) కలిసి నటించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదే సమయంలో తమన్(Thaman) సంగీతం.. ఇచ్చిన పాటలు మరింతగా ఆడియన్స్ నీ అలరించటంతో.. ఒక్కసారిగా అంచనాలు డబల్ త్రిబుల్ అయ్యాయి.

Bheemla Nayak Release Postponed To Help RRR And Radhe Shyam, Says Producer Dil Raju - Filmibeat

దీంతో ఎట్టిపరిస్థితిలో “భీమ్లా నాయక్”.. సంక్రాంతి పండుగకు .. రిలీజ్ చేయాలని భావించగా.. అదే సమయంలో రెండు పాన్ ఇండియా అతిపెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ముందే ప్రకటించడంతో “భీమ్లా నాయక్”.. సినిమా వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు “భీమ్లా నాయక్”.. ప్రొడ్యూసర్ నాగ వంశీ క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సినిమా వాయిదా వేయడానికి గల కారణం పవన్ కళ్యాణ్ అని తెలిపారు.

Pawan Kalyan, Rana Daggubati Starrer 'Bheemla Nayak' Release Delayed? Read To Know More!

ఇండస్ట్రీ బాగు కోరే.. ఆయన తీసుకున్న  నిర్ణయం వలన.. సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది. దయచేసి అందరూ అభిమానులు క్షమించండి. పరిస్థితి నా చేతిలో లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను చేశాను. నేను కచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తున్నాను వచ్చే శివరాత్రికి… ఒక ఉప్పెనల భారీ స్థాయిలో..”భీమ్లా నాయక్”.. గ్రాండ్ గా రిలీజ్ చేయడం జరుగుతుందని నిర్మాత నాగ వంశీ తాజాగా చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ అతి పెద్ద పండుగ. దీనిని టార్గెట్ చేసుకుని నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో ఇప్పుడు ఇదే తరహాలో ప్రభాస్(Prabhas) “రాదేశ్యాం” (Radheyshyam”, ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) RRR.. విడుదలవుతున్న పరిస్థితి కావడంతో పవన్ కళ్యాణ్ ఓపెనింగ్స్ రాబట్టడంలో సిద్ధహస్తుడు కావటంతో ఒకేసారి మూడు పెద్ద సినిమాలు రిలీజ్.. వలన ఎవరికి లాభం ఉండదని ఇండస్ట్రీకి మైనస్ అవుతుందని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?