NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss 4 : సినిమా ఆఫర్ కొట్టేసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్..!!

Big Boss 4   : సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్ లు భారీగానే బయట గుర్తింపు దక్కించుకున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే సరిగ్గా లాక్ డౌన్ సమయంలో.. బయట సినిమాలు ఏమి కూడా వెయ్యలేని క్రమంలో థియేటర్ క్లోజ్ అవటంతో ఎంటర్టైన్మెంట్ ప్రేమికులు సీజన్ ఫోర్ బిగ్ బాస్ ని బాగా ఎంజాయ్ చేయడం జరిగింది.

Big Boss 4: Another Bigg Boss contestant who hit the movie offer .. !!
Big Boss 4 Another Bigg Boss contestant who hit the movie offer

దీంతో ఊహించని విధంగా గత మూడు సీజన్ కంటే నాలుగో సీజన్ టిఆర్పి రేటింగ్ లలో కూడా రికార్డులు సాధించడం జరిగింది. కాగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన చాలామంది కంటెస్టెంట్ లు.. సోహెల్, మోనాల్, అఖిల్, అభిజిత్, అరియనా, స్వాతి దీక్షిత్ వంటివారు ఇండస్ట్రీలో ఛాన్సులు అందుకోవడం జరిగింది.

 

ఇదిలా ఉంటే తాజాగా దేత్తడి హారిక కి కూడా సినిమా ఆఫర్ వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో వీడియో లు చేస్తూ రాణిస్తున్న హారికా కి ఓ యంగ్ డైరెక్టర్ సినిమాలో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు హారిక చెప్పనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ కంటే ముందు యూట్యూబ్ లో హారిక షార్ట్ ఫిలిం లవ్ చేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయట అడుగుపెట్టిన తర్వాత హారికా కి సినిమా అవకాశం రావడం సంచలనంగా మారింది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!