NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : దేత్తడి హారిక ఎవరి అమ్మయో తెలుసా ? ఫ్యామిలీ డీటైల్స్ విత్ ఫోటోస్ !

కొంతమంది అమ్మాయిలను చూస్తుంటే ఇలా మనమూ ఉండాలి అని మిగతా అమ్మాయిలకి అనిపిస్తుంది. ఇంట్లో అయినా బయట అయినా ఒకేలా ఉండలనుకుంటారు. సమాజంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడతారు. తమకంటు ఒక ఐడెంటిటీని కోరుకుంటారు. నిత్యాణ్వేషిలా ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుకోవాలని, ఏదో సాధించాలని తపన పడుతుంటారు. అలాంటి వాళ్ళు జీవితంలో ఓడిపోయో సమస్యే ఉండదు. అలాంటి ఒక రెబల్ హారిక. అలియాస్ ” దేత్తడి ” హారిక.

Harika Alekhya (Dethadi) Big Boss, Age, Height, Boyfriend, Birthday, family

ప్రస్తుతం ఇండియాలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4 లో సందడి చేస్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో సగం హంగామా.. అల్లరి హారిక దే. మొదటి రోజు నుంచే హారిక మీద ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. బయట ఎలా ఉంటుందో షో లోనూ అలానే ఉంటూ తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ని ఇస్తోంది. కాబట్టే నామినేట్‌ అయినప్పటికి జనాలులు ఓట్లేసి మరీ గెలిపిస్తున్నారు.

Bigg Boss Telugu 4 Alekhya Harika (Dhethadi) Images, Biography, Age,  Movies, Unseen Images, Family.

అయితే చాలామంది హారిక గురించి పూర్తిగా తెలుసుకోవాలని గూగుల్ లో వెతికేస్తున్నారు. వాళ్ళకోసమే హారిక గురించి పలు ఆసక్తికరమైన విషయాలు..!

Alekhya Harika Bigg Boss Telugu 4 Bio, Age, Husband, Wiki, Height, Movies,  Photos
హారిక సెప్టెంబరు 4, 1997 న హైదరాబాద్‌లో పుట్టింది. మధ్యతరగతి కుటుంబం. మెహదీపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో బీబీఏ చేసింది. ఆ తర్వాత అమెజాన్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా జాబ్ చేసినప్పటిన్నప్పటికి ఎక్కువగా కల్చరల్‌ యాక్టివిటీస్‌ మీద ఆసక్తి ఉండేది. ముఖ్యంగా హారికకి డ్యాన్స్‌ అంటే బాగా ఆసక్తి చూపిస్తుంది.

Alekhya Harika (Bigg Boss Telugu) Wiki, Age, Height, Boyfriend, Family,  Biography & More – WikiBio

అయితే జాబ్ లో ఉన్నప్పటికీ కెరీర్ పట్ల బాగా అసంతృప్తితో ఉండేదట. క్రియేటివ్‌గా ఆలోచిస్తూ ఆ దిశగానే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ప్రయత్నించింది. ఇలాంటి ప్రయత్నమే హారికను యాక్టింగ్ వైపు తీసుకొచ్చింది. ‘చిత్ర విచిత్రం’ అనే షార్ట్‌ ఫిలింతో నటిగా మారిన హారిక ఆ తర్వాత ‘దేత్తడి’ వెబ్‌సిరీస్‌తో స్టార్‌ అయిపోయింది.

Left Job at Amazon and became a You-tube Star with 1 Million Subscribers in  vert short span - YourMoneyWise.in

‘దేత్తడి’ ఛానల్‌ పేరుతో హారిక చేసిన పలు వీడియోలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. యాన్స్ కూడా పెరిగారు. ‘తెలంగాణ పిల్ల బేరం ఆడతా’, ‘ది పర్‌ఫెక్ట్‌ సేల్స్‌ గాళ్‌’ లాంటి సిరీస్‌ల తో హారిక పాపులర్ అయింది. దాంతో వరసగా వీడియోస్ చేస్తూ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం.

Harika Alekhya (Dethadi) Big Boss, Age, Height, Boyfriend, Birthday, family

వెబ్‌ సిరీస్‌ల్లో హారిక పర్‌ఫార్మెన్స్ కి ప్రతీ ఒక్కరూ అట్రాక్ట్ అయ్యారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం నుండి ‘బెస్ట్‌ యూట్యూబర్‌ అవార్డు’ను హారిక సాధించింది. అలాగే ‘బెస్ట్‌ కామెడీ కంటెంట్‌ క్రియేటర్‌’ పురస్కారం కూడా దక్కించుకుంది. దీంతో అర్జున్‌ రెడ్డి తమిళ వెర్షన్‌ ‘ఆదిత్య వర్మ’లో హారిక కి చిన్న క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది.

Who are Bigg Boss Telugu 4 contestants Dethadi Harika, Jordaar Sujatha,  Ariyana Glory, Divya Vadthya and Mehaboob Shaikh? All you need to know -  Times of India

అయితే హారిక ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం తన తల్లి అని గర్వంగా చెప్పుకోవడం గొప్ప విషయం. హారిక ని తన తల్లి ఎంకరేంజ్‌ చేసి బిగ్‌బాస్‌లో పాల్గొనడానికి కారణం అంటుంది. హారిక కి దేత్తడి హారిక అన్న పేరే కాదు నిక్ నేంస్ కూడా ఉన్నాయి. అవే జెర్రీ, బంగారు తల్లి. హారికకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. వాటి ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అలాగే హారికకు టాటూలు అంటే ఇష్టం. తన పేరు హారిక లోని మొదటి అక్షరం ‘హెచ్‌’ అనే టాటూ ఎడమ చేతిపై ఉంది.

Dethadi Alekhya Harika Wiki, Bio, Age, Boyfriend & Net Worth

‘షో మస్ట్‌ గో ఆన్‌…’ అనే పాట అంటే హారికకు చాలా ఇష్టం. రోజూ ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు ఆ పాట కచ్చితంగా ఉంటుంది. ఆ పాట రిలిక్ ని టాటూ కూడా వేయించుకోవాలని అనుకుందట. చిన్న క్యారెక్టర్ అయినా ఎప్పటికి జనాలకి గుర్తుండాలని అంటుంది తప్ప.. హీరోయిన్‌ అవ్వాలన్న కోరిక మాత్రం లేదంటుంది. ఇక ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ఆలోచనా విధానం అంటే బాగా ఇష్టపడుతుంది.

Big Boss 4 Dethadi Harika unseen photo collection || Telugu || - YouTube

హారిక కాబో వ్యక్తి గురించి ఆసక్తికరంగా మాట్లాడుతుంది. కాబోయో వాడి విషయంలో పెద్ద పెద్ద కోరికలేమీ లేవట. కాని తనని భరించాలని అంటుంది. ఒకే ఒక్క క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా కావాలని అంటుంది. అదే హైట్. హారికకు ఫేవరేట్ హీరోయిన్ నిత్య మేనన్.‌ సమంత, ఇలియానా అంటే ప్రత్యేకమైన అభిమాన. దర్శకులలో గౌతమ్‌ మేనన్‌, పూరి జగన్నాథ్‌, సుకుమార్‌.. హీరోలలో విజయ్‌ దేవరకొండ, రానా, ధనుష్‌ అంటే ఇష్టం అంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా విజయ్ దేవరకొండ అంటే క్రష్ అట.

 

Fashion Designer Refused To Work With Vijay Deverakonda Before Arjun Reddy

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?