NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : ఈ వారం కెప్టెన్ అయి వచ్చే వారం ఎలిమినేషన్ తప్పించుకున్న కంటెస్టెంట్ ఎవరంటే…..

తెలుగు రియాల్టీ షోలలో బిగ్ బాస్ కు వచ్చిన పేరు మరియు షో కి రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులు కూడా ఊహించని రీతిలో ఇచ్చిన స్పందనతో ఈ షో రికార్డు మీద రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ కారణంగా బిగ్ బాస్ షోలో రోజుకొక హాట్ టాపిక్ గా మారుతోంది. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ వారం ఇంట్లో కెప్టెన్ కి సంబంధించిన సమాచారం ముఖ్యం అయింది. 

 

ఈ వారం కెప్టెన్ అయిన వారికి తర్వాత వారం ఇమ్యూనిటీ లభించడమే దీనికి ఉన్న ప్రాముఖ్యత. ఇక బెస్ట్ మిలిటరీ కమాండర్స్ గా నిలిచిన అఖిల్, అభిజిత్, హారిక లు కెప్టెన్సీ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక కెప్టెన్ గా నియమితులైన వారు రేషన్ మేనేజర్ పోస్టులను కూడా నియమిస్తాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ విషయానికి వచ్చే సరికి కెప్టెన్ గా పోటీ చేస్తున్న కంటెంట్ను వారికి సపోర్ట్ చేసి ఒక కంటెస్టెంట్ తమ భుజాల పైన ఎక్కించుకోవాల్సి ఉంటుంది. 

ఎవరైతే ఎక్కువ సేపు అలా భుజాలపైన ఉండగలుగుతారో వారే కొత్త చట్టం. ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేసే వారి కన్నా వారికి సపోర్ట్ చేస్తూ వారిని భుజాలపైన ఎత్తుక్కుంటున్న వారికే ఎక్కువ కష్టం ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో అభిజిత్ ను అవినాష్ భుజాలపైన ఎత్తుకుంటే… హారిక ను మోనాల్ ఎత్తుకుంది. సోహెల్ అఖిల్ ను తన భుజాలపైన మోసాడు. 

ఇక హారిక తక్కువ బరువు ఉండటంతో ఆమెను మోనాల్ అందరికన్నా ఎక్కువ సేపు అలాగే తన భుజాలపై ఎత్తుకుని కెప్టెన్ చేసిందని సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం సారథి అయిన అఖిల్ తన కెప్టెన్సీ బ్యాండ్ ను బ్యాండ్ ను హారికకు అందించాడు.

author avatar
arun kanna

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N