NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss 5: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ వీరే…? రానా హోస్ట్ గా వ్యవహరించేది వీళ్ళకే

Big Boss 5 Rana as host and contestants list

Big Boss 5: తెలుగు బుల్లితెరలో భారీ హిట్ అయిన బిగ్ బాస్ ఐదో సీజన్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే హోస్ట్ స్థానంలో నాగార్జున బదులుగా దగ్గుబాటి రానా కన్ఫర్మ్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.’స్టార్ మా’ వారు రెండు సీజన్లు నాగార్జున ను హోస్ట్ గా కొనసాగించిన విషయం తెలిసిందే. 

 

Big Boss 5 Rana as host and contestants list
Big Boss 5 Telugu No1

అయితే ఇప్పుడు రానా దగ్గుబాటి తో కొద్దిగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఐదవ సీజన్ కూడా సెప్టెంబర్ లో మొదలు పెట్టే లాగా సన్నాహాలు చేస్తున్నారట. ఇదే వరుసలో కొంతమంది సెలబ్రెటీలను ‘స్టార్ మా’ యాజమాన్యం కాంటాక్ట్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. 

వారిలో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం తెలుగు యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయట. ‘సాఫ్ట్వేర్ డెవలవ్పర్’, ‘సూర్య’ వెబ్ సిరీస్ లతో షణ్ముఖ్ బాహా ఫేమస్ అయ్యాడు. అలాగే టిక్ టాక్ దుర్గారావు, కమెడియన్ ప్రవీణ్ కూడా ఈ లిస్టులో ఉన్నారని చెబుతున్నారు. 

జబర్దస్త్ నుండి వర్ష రావచ్చని అంటున్నారు కానీ జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక అవినాష్ పరిస్థితి ఏమైందో చూస్తే జబర్దస్త్ ఆర్టిస్ట్లు ఎవరు అంత ధైర్యం చేయకపోవచ్చు. ఈ మధ్య వివాదాస్పద కేసులో చిక్కుకున్న ఫన్ బకెట్ భార్గవ్ తోపాటు టిక్ టాక్ స్టార్ భాను బిగ్బాస్ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

అలాగే ప్రముఖ సినీ నటీమణులు సురేఖ వాణి, ప్రియ, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యూస్ యాంకర్ ప్రత్యూష డిజిటల్ మీడియా రంగం నుండి, అలాగే యాంకర్ వర్షిని సౌందరాజన్ గ్లామర్ ఒలకబోసేందుకు ఇంట్లోకి వస్తారట.

author avatar
arun kanna

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju