NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss : బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ … అయ్యో పాపం – ఇలా అయితే కష్టమే ? 

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ కార్తీక దీపం సీరియల్ లో గెస్ట్ రోల్???

Big Boss :  బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ అయిన అభిజిత్ మిగతా వారితో పోలిస్తే ఒక విషయంలో వెనుకబడి ఉన్నాడు. నాలుగో సీజన్ పూర్తయి 50 రోజులు దాటిపోయినా అతని తర్వాతి సినిమా ఆఫర్లకు సంబంధించి ఎలాంటి వార్తలు వినిపించడం లేదు. ఒకపక్క దివి, మోనాల్, అరియానా సినిమా ఆఫర్లతో బిజీ అయిపోతుంటే… సోహెల్, అఖిల్ కోకొల్లలుగా వచ్చిన ఆఫర్లను తిరస్కరించే పనులు కూడా చేస్తున్నారు. మెహబూబా, హారికలు మళ్ళీ తమ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూ బిజీ అయిపోయారు. 

 

Big Boss abhijeet is not getting offers
Big Boss abhijeet is not getting offers

కానీ అభిజిత్ నుండి మాత్రం తన రాబోయే సినిమాల కు సంబంధించిన ప్రకటన మాత్రం ఎలాంటిది బయటకు రాలేదు. అంతే కాకుండా బిగ్బాస్ సీజన్లు అన్నింటిలో విన్నర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న సంగతి తెలిసిందే. వారితో పోలిస్తే ఫైనలిస్టులు, రన్నరప్ లకే ఎక్కువగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే నాలుగు సీజన్లలో అభిజిత్ ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించాడు. కూల్ పర్సనాలిటీ అనే ట్యాగ్ లైన్ తో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని కోసం సినిమా ఆఫర్లు వెయిట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి…. కానీ వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

దీంతో అంతా బిగ్ బాస్ విన్నర్లు అందరికీ అంతే…. కాలం కలిసి రాదు అని అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ విన్నర్లకు స్స్ షో…. సినిమా ఆఫర్లు పొందేందుకు ఏ మాత్రం ఉపయోగపడదా? అన్న ప్రశ్న అలాగే ఉంది. మొదటి సీజన్ శివబాలాజీ, రెండవ సీజన్ కౌశల్, 3వ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు షో ద్వారా ప్రజలలో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కెరీర్ పరంగా టైటిల్ విన్నర్లకు ఏమాత్రం హెల్ప్ కాలేదు. మిగతా కంటెస్టెంట్ లే వారి కన్నా ముందు మంచి ఆఫర్లు అందుకని దూసుకుపోతుంటే విన్నర్లకు మాత్రం పెద్దగా వచ్చింది ఏమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి అభిజిత్ వీలైనంత త్వరగా ఏదో ఒక విధంగా ప్రేక్షకులకు దగ్గర కాకపోతే అతనిని అంతా మళ్ళీ మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది.

author avatar
arun kanna

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!