RGV: రామ్ గోపాల్ వర్మ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ బ్యూటీ..!!

Share

RGV: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆర్జివి ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రారంభంలో సినిమా ఇండస్ట్రీలో లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా.. అప్పటికే సెండ్ చేసిన సినిమాలు తీసిన వారికి మించి.. అద్భుతమైన సినిమాలు ఆర్జివి తీయడం జరిగింది.

Actress Ashu Reddy Slaps RGV ఆర్జీవీ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ బ్యూటీ..  - Great Telangaana

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే రీతిలో తెలుగు సినిమా రంగంలో మర్చిపోలేని సినిమాలు.. భారతీయ చలన చిత్ర రంగంలో హిస్టరీ క్రియేట్ చేసిన సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం ఎక్కువగా కాంట్రవర్సీ సబ్జెక్ట్ కలిగిన సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వ్యవహరించిన వారితో ఆర్జివి క్లోజ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అరియనాతో జిమ్ లో చాలా బోల్డ్ గా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

 

కాగా తాజాగా అంతకుముందు సీజన్ త్రీ లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ అశూ రెడ్డి తో.. గతంలో సోషల్ మీడియాలో ఆమె నడుము ఫోటోలు తీస్తూ.. రామ్ గోపాల్ వర్మ ఫోజులు ఇవ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆ టైం లోనే అషు రెడ్డి ని.. నీ పాటలు చాలా బాగున్నాయి అని చాలా ఓల్డ్ కామెంట్ చేయటంతో అదే టైంలో.. అషు రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి.. రామ్ గోపాల్ వర్మ చెంప చెల్లుమనిపించింది. తాజాగా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ తరహాలో ఇప్పటివరకు ఆర్జివి పై ఎవరు చేసుకోకపోవడంతో తాజా వీడియో సెన్సేషనల్ గా మారింది.


Share

Related posts

భూమా అఖిలప్రియ‌పై భారీ కుట్ర…..రంగంలోకి అమిత్ షా మ‌నిషి?

sridhar

ఎన్నో సంవత్సరాల తరవాత పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ .. !

GRK

బిగ్ బాస్ 4: డబల్ ఎలిమినేషన్ లో సెకండ్ ఎలిమినేట్ అయ్యేది ఈమే! అయితే చిన్న ట్విస్ట్!!

sowmya