NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: హైదరాబాదుకి పూర్తిగా మకాం మార్చిన బిగ్ బాస్ బ్యూటీ..!!

Big Boss: బిగ్ బాస్ సీజన్ 4 లో పాపులర్ అయిన వారిలో ఒకరు మోనల్. ఈ బ్యూటీ అందచందాలు చూడటానికి.. అప్పట్లో ప్రేక్షకులు ఎగబడేవారు. ముఖ్యంగా అఖిల్ తో అదే రీతిలో అభిజిత్ తో ఈ భామ ఆడిన గేమ్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ని మురిపించి నట్లయింది. అప్పట్లో వీకెండ్ ఎపిసోడ్ వస్తుందంటే చాలు..మోనాల్ అందచందాలు చూడటానికి కుర్రకారు రెడీ అయేది.

Bigg Boss Telugu 4 Today's Written Episode 13th December 2020: Monal Gajjar  Gets Evictedహౌస్ లో చాలా వరకు గ్లామర్ వాతావరణం.. రొమాంటిక్ వాతావరణం ఉంది అంటే దానికి కారణం మోనాల్ అని చెప్పవచ్చు. అందువల్లే ఈ ముద్దుగుమ్మ చాలాసార్లు ఎలిమినేషన్ అయ్యే పరిస్థితి వచ్చినా గానీ.. అప్పట్లో షో నిర్వాహకులే బయటికి వెళ్లకుండా కాపాడే ప్రయత్నం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. టాప్ పైకి వెళ్లకపోయినా గాని..మోనాల్ బిగ్ బాస్ షో వల్ల బాగా పాపులారిటీ సంపాదించింది.

Read more: Big Boss: బిగ్ బాస్ సీజన్ 5 కి సంబంధించి చిన్న క్లారిఫికేషన్..??

ఈ షో కి రాకముందు అల్లరి నరేష్ తో సినిమా చేసినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఎప్పుడైతే హౌస్ లో అడుగుపెట్టిందో.. బాగా పాపులారిటీ సంపాదించడం జరిగిందో.. ఈ ముద్దుగుమ్మ హౌస్ నుండి బయటకు రాగానే పలు టెలివిజన్ షోలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇవ్వడం జరిగింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో… సొంత రాష్ట్రం గుజరాత్ లో మొన్నటి వరకు ఉన్న మోనాల్.. తాజాగా మక్కా మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ చెయ్యటం జరిగింది. సొంతంగా హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ విషయాన్ని తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక నుండి తాను హైదరాబాది అమ్మాయిని అంటూ… చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా మోనాల్ ప్రస్తుతం వస్తున్న అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju