NewsOrbit
న్యూస్ సినిమా

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి తొలి వారమే ఇప్పటివరకు వచ్చేసిన ఇంటి సభ్యుల వివరాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన షో. మనదేశంలో హిందీలో మొట్టమొదటిసారి ప్రారంభమైంది. మంచి ఆదరణ దక్కించుకుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న టైంలో బీభత్సంగా టిఆర్పి రేటింగ్ లు నమోదయ్యాయి. ఇక తెలుగులో అయితే 2016 వ సంవత్సరంలో ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ హోస్ట్.. ఆ టైంలో కంటెస్టెంట్ లు చాలా స్పోర్టివ్ గా తీసుకునే వాళ్ళు. ఇక సెకండ్ సీజన్ కి హోస్ట్ నాని. ఇక మూడవ సీజన్ నుండి.. కింగ్ నాగార్జున రంగంలోకి దిగి.. ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నారు.

 5. బిగ్ బాస్ 1 తెలుగు: జ్యోతి

తెలుగు బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది అడుగు పెట్టి మంచి గుర్తింపు పొందటం జరిగింది. ఇదే తరుణంలో సెలబ్రిటీలు గా బయట చలామణి అయ్యి అట్టర్ ప్లాప్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఓవర్ నైట్ లో మంచి గుర్తింపు రావటం లో, కెరియర్ అమాంతం పెంచడంలో అదే రీతిలో తగ్గించడంలో బిగ్ బాస్ షో కి.. మంచి ఆదరణ ప్రేక్షకులలో ఉంది.

 4. బిగ్ బాస్ 2 తెలుగు: సంజన అన్నె

ఇటువంటి హౌస్ లో తెలుగులో కంటెస్టెంట్ లుగా అడుగు పెట్టి… మొదటి వారమే ఇంటి నుండి వెళ్ళిపోయిన కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. బిగ్బాస్ సీజన్ వన్ కి వచ్చేసరికి జ్యోతి సీనియర్ యాక్టర్ ఇండస్ట్రీలో.. అనేక మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె.. బిగ్ బాస్ షో ప్రారంభమైన  ఆ టైం లో హౌస్ నుండి తొలి వారమే  ఎలిమినేట్ అయ్యారు.

 3. బిగ్ బాస్ 3 తెలుగు: హేమ

ఇక సీజన్ టు విషయానికొస్తే సంజన అన్నే.. ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సీజన్ 3 లో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ అదే రీతిలో ఎన్నో కామెడీ తో పాటు అనేక రకాల పాత్రలు చేసిన హేమ.. ఎలిమినేట్ కావడం జరిగింది. సీజన్ ఫోర్ విషయానికొస్తే సూర్య కిరణ్.. అయినా అప్పట్లో అత్యుత్సాహంగా వ్యవహరిస్తూ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ కి వచ్చేసరికి సరియు… ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ లో పెద్దగా స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటంతో పాటు… ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం లో.. ఫెయిల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది.

 2. బిగ్ బాస్ 4 తెలుగు: సూర్య కిరణ్

మొత్తం మీద ఇప్పటి దాకా ఐదు సీజన్లకు మొదటి వారం ఎలిమినేట్ అయిన వారి.. ఈ వ్యవహారం చూస్తే ఫేస్ టు ఫేస్ ఆడే వ్యవహారమని.. అదే రీతిలో అత్యుత్సాహం అని. బిగ్ బాస్ షో లో.. మొదటి వారమే ఎలిమినేట్ అయిన లిస్ట్.. వార్తపై ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని తిరుగుతున్నారు. బండి హౌస్ లో ముందు స్లో గా.. స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ట్రాక్ ఎక్కిస్తే.. సదరు కంటెస్టెంట్ కచ్చితంగా ప్రేక్షకులలో గుర్తింపు దక్కించుకోవటం గ్యారెంటీ అని.. ప్రేక్షకులు అంటున్నారు. ఏదిఏమైనా స్మోకింగ్ చేయటంతోపాటు బోల్డ్ గా.. మాట్లాడటం అదే రీతిలో అనవసరమైన కొన్ని విషయాలలో అర్థం పర్థం లేకుండా సరియు గొడవ పడటం వల్లే ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం జరిగిందని.. సీజన్ ఫైవ్ తొలి ఎలిమినేషన్ పై బయట జనాల టాక్. అంతమాత్రమే కాకుండా.. హౌస్ లో ఇంటి సభ్యుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా చిన్నంగా మొహం మీద మాట్లాడే వాళ్లే… అటువంటి స్వభావం కలిగిన కంటెస్టెంట్ లే.. చాలా వరకూ ఇంటి నుండి మొట్టమొదటగా ఎలిమినేట్ అయిన వాళ్లు అని ఆడియన్స్.. సోషల్ మీడియాలో అంటున్నారు.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!